HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Gehlot Pilot Are Assets Of Congress Rahul

Rahul Gandhi : ఇద్ద‌రూ ఇద్ద‌రే: రాజస్తాన్ ఎపిసోడ్ పై రాహుల్‌

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, సచిన్‌ పైలట్ ఇద్ద‌రూ కాంగ్రెస్ పార్టీకి ముఖ్య‌మ‌ని రాహుల్ గాంధీ అన్నారు.

  • Author : Hashtag U Date : 28-11-2022 - 4:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rahul,jodo
Rahul,jodo

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, సచిన్‌ పైలట్ ఇద్ద‌రూ కాంగ్రెస్ పార్టీకి ముఖ్య‌మ‌ని రాహుల్ గాంధీ అన్నారు. వాళ్లిద్ద‌రి మధ్య విభేదాలపై రాహుల్‌ గాంధీ సున్నితంగా స్పందించారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇండోర్‌లో విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఇద్ద‌రి మ‌ధ్యా జ‌రుగుతోన్న ఉన్న గ్యాప్ ను వివాదంగా సృష్టించకూడదని అన్నారు.

ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో ఉన్న భారత్ జోడో యాత్ర షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 4న రాజస్థాన్‌లోకి ప్రవేశిస్తుంది. కమల్‌నాథ్ ప్రభుత్వం కూలిపోవడానికి 2022లో కారణమైన బీజేపీకి అండ‌గా నిలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై రాహుల్ స్పందించారు. వాళ్ల‌కు మళ్లీ పార్టీలో స్థానం ఇవ్వకూడదని అన్నారు. జనరల్ కేటగిరీకి 10 శాతం రిజర్వేషన్‌పై అభిప్రాయంపై వేసిన ప్ర‌శ్న‌ను ఆయ‌న సున్నితంగా తిర‌స్క‌రించారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్రపై పూర్తి దృష్టి పెట్టానని, మరే ఇతర రాజకీయ అంశంపై స్పందించ‌న‌ని రాహుల్‌ గాంధీ అన్నారు.

‘భారత్ జోడో యాత్ర కాంగ్రెస్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందా? మరి ఏ స్థాయిలో? నేను ఈ విషయాలన్నీ ఆలోచించడం లేద‌ని రాహుల్ అన్నారు. ప్రతిరోజూ 25 కిలోమీటర్లు యాత్ర చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నాను. వారి మాటలు వింటున్నాన‌ని అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ashok gehlot
  • Bharat Jodo Yatra
  • rahul gandhi

Related News

    Latest News

    • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

    • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

    • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

    Trending News

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd