HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >A Big Risk Missed By Rahul

Rahul Gandhi : రాహుల్ కు తప్పిన పెను ప్రమాదం..

సభ జరుగుతున్న సమయంలో కీలక నేతలందరూ ఉండగానే అకస్మాత్తుగా స్టేజీ కూలిపోయింది. దీంతో అంత ఎవరికీ ఏమైందో అని షాక్ అయ్యారు. కానీ అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు

  • Author : Sudheer Date : 27-05-2024 - 5:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rahul Missed
Rahul Missed

కాంగ్రెస్ అగ్ర నేత , ఎంపీ అభ్యర్థి రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి పెను ప్రమాదం తప్పింది. దేశ వ్యాప్తంగా గత కొద్దీ రోజులుగా పలు దశల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరు దశల్లో పోలింగ్ పూర్తి కాగా..చివరి దశ జూన్ 1 న జరగనుంది. ఈ క్రమంలో చివరి దశ పోలింగ్ నియోజకవర్గాల్లో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఇండియా కూటమి బీహార్, పాట్నాలోని పాలిగంజ్‌లో బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, మీసా భారతీ, తేజస్వి యాదవ్ సహా ఇతర ముఖ్యమైన నేతలు హాజరయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక సభ జరుగుతున్న సమయంలో కీలక నేతలందరూ ఉండగానే అకస్మాత్తుగా స్టేజీ కూలిపోయింది. దీంతో అంత ఎవరికీ ఏమైందో అని షాక్ అయ్యారు. కానీ అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. స్టేజ్ కూలిన సమయంలో రాహుల్ గాంధీ మీసా భారతీ చేయి పట్టుకుని ఉన్నారు. వెంటనే భద్రతా సిబ్బంది రాహుల్ వద్దకు చేరుకుని కిందకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో రాహుల్ గాంధీ వారిని వారించి తాను క్షేమంగా ఉన్నట్టు సంకేతమిచ్చారు. ప్రజలవైపు తిరిగి అభివాదం చేస్తూ కిందకు వెళ్లారు. అలాగే, అక్కడే ఉన్న మరికొందరు నేతలు వేదికపైనే ఉన్న తేజస్వి యాదవ్‌ను పట్టుకున్నారు. ఈ ఘటన తో అక్కడి వాతావరణం ఒక్కసారిగా భయాందోళనకారణంగా మారింది.

Read Also : YS Jagan: 12 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే రోజు వైఎస్ జగన్ అరెస్ట్.. ఓడితే అంతే..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bihar Poll Rally
  • rahul gandhi
  • Stage Collapses

Related News

Priyanka Gandhi

రాహుల్ గాంధీ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన ప్రియాంక గాంధీ!

మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవణే పుస్తకంలోని విషయాలు బయటకు వస్తే బీజేపీలోని ఇద్దరు అగ్రనేతల అసలు స్వరూపం దేశానికి తెలిసిపోతుందని ప్రభుత్వం భయపడుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

    Latest News

    • నాని-సుజిత్ మూవీ క్రేజీ అప్డేట్!

    • అట్లుంటది మోదీ తో.. అర్థమైందా ట్రంప్ రాజా!

    • మద్యం ధరలపై పవన్ ఆగ్రహం !!

    • మోడీ నాయకత్వంపై పవన్ ప్రశంసలు..ఫిదా అంటున్న బిజెపి శ్రేణులు

    • ఏపీని కాపాడండి అంటూ పార్లమెంట్ వద్ద వైసీపీ ఎంపీల ఆందోళన

    Trending News

      • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

      • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

      • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

      • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd