Shani Dev: సూర్యోదయ సమయంలో శనిదేవుడిని పూజించ వచ్చా..?
శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయం తర్వాత శనిదేవుడిని పూజించడం సరైన సమయంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో పూజించడం ద్వారా, శనిదేవుడు సంతోషంగా ఉంటాడు మరియు అతని పూజల ఫలితాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
-
TTD: ఈ నెల 22న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి
TTD: ఈ నెల 22న తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 294వ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. తిరుమల, తిరుపతితో పాటు తరిగొండలోని వెంగమాంబ జన్మస్థలంలో కూడా జరుపుకుంటారు. ఇందులో భాగంగా ఈ నెల 22న సాయంత్రం 4.30 గంటలకు తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో పుష్పాంజలి నిర్వ
Published Date - 10:21 PM, Tue - 14 May 24 -
PM Modi : సాహిబ్ గురుద్వారాలో ప్రార్థనలు..లంగర్ సర్వ్ చేసిన ప్రధాని మోడీ
Prime Minister Modi: పాట్నా నగరంలోని తఖత్ శ్రీ హరిమందిర్ జీ పాట్నా సాహిబ్ గురుద్వారాను ప్రధాని మోడీ సందర్శించారు. అనంతరం పట్నా సాహిబ్ గురుద్వారాలో మోడీ ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత ఆయన వంటశాలకు వెళ్లారు. ఆ తర్వాత లంగర్ సర్వ్ చేశారు. ప్రధాని రాక
Published Date - 12:34 PM, Mon - 13 May 24 -
Tirupati: తిరుపతిలో శ్రీ కోదండరామస్వామిలో వైభవంగా పుష్పయాగం
Tirupati: తిరుమల తిరుపతిలో పూజలు నిత్య కళ్యాణం.. పచ్చ తోరణంలా సాగుతుంటాయి. ప్రతినిత్యం ఏదో ఒక పూజ జరుగుతూనే ఉంటుంది. ప్రతి పూజకు ఓ విశిష్టత ఉంటూనే ఉంటుంది. తాజాగా తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆదివారం సాయంత్రం వార్షిక పుష్పయాగం నిర్వహిం�
Published Date - 11:47 PM, Sun - 12 May 24 -
Char Dham Yatra : ప్రమాదకరంగా చార్ ధామ్ యాత్ర..
యమునోత్రి ధామ్ కు వెళ్లే దారిలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాట్ రోడ్డులో ప్రమాదకరంగా గంటల తరబడి నిల్చొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని భక్తులు ట్విట్టర్ వేదికగా వాపోతున్నారు
Published Date - 12:41 PM, Sun - 12 May 24 -
Mothers Day 2024 : పురాణాల్లో లెజెండరీ మదర్స్.. వారి త్యాగనిరతికి హ్యాట్సాఫ్
Mothers Day 2024 : ‘‘ఎక్కడైనా, ఎప్పుడైనా చెడ్డకుమారుడు ఉంటాడేమో కానీ చెడు తల్లి ఎక్కడా ఉండదు’’ అని పెద్దలు చెప్పారు. ఇదే నిజం.
Published Date - 08:51 AM, Sun - 12 May 24 -
Char Dham Yatra: మీరు చార్ ధామ్ యాత్రకు వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలను గుర్తుంచుకోండి..!
చార్ ధామ్‌లోని గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ తలుపులు మే 10న తెరవబడ్డాయి. కాగా, మే 12న బద్రీనాథ్ ధామ్ తలుపులు తెరవనున్నారు.
Published Date - 05:30 AM, Sun - 12 May 24 -
TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. దర్శనం టికెట్ల వివరాలు ఇదిగో
TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆగస్టు నెలకు సంబంధించిన దర్శనం, వసతి, శ్రీవారి సేవ కోసం ఆన్లైన్ కోటా విడుదల వివరాలను ప్రకటించింది. టిటిడి అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా భక్తులు తమ స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 18న ఉదయం 10 గంటల నుంచ�
Published Date - 12:43 PM, Fri - 10 May 24 -
Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజున బొమ్మల పెళ్లి ఎందుకు చేస్తారు..?
అక్షయ తృతీయ పండుగ వైశాఖ మాసం శుక్ల పక్షం తృతీయ రోజున జరుపుకుంటారు. ఈ రోజున లక్ష్మీ దేవిని పూజిస్తారు.
Published Date - 09:28 AM, Fri - 10 May 24 -
Kedarnath Dham Yatra: భక్తులకు గుడ్ న్యూస్.. చార్ ధామ్ యాత్ర ప్రారంభం..!
ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. కేదార్నాథ్ ధామ్ తలుపులు తెరుచుకున్నాయి.
Published Date - 09:07 AM, Fri - 10 May 24 -
TTD: గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
TTD: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మే 16 నుండి 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయి�
Published Date - 08:08 PM, Thu - 9 May 24 -
Syamantaka Mani : రోజుకు 100 కేజీల బంగారమిచ్చే శమంతక మణి.. ఎక్కడుంది ?
Syamantaka Mani : శమంతక మణి.. ఎంతో విలువైనదని మన పురాణాల్లో స్పష్టమైన ప్రస్తావన ఉంది.
Published Date - 10:06 AM, Thu - 9 May 24 -
Ganga Saptami: మే 14న గంగా సప్తమి.. ఆ రోజున పూజలు చేయండి ఇలా..!
హిందూ మతంలో గంగా సప్తమికి చాలా ప్రాముఖ్యత ఉంది. వైశాఖ మాసంలోని శుక్ల పక్ష సప్తమి తేదీని గంగా సప్తమిగా జరుపుకుంటారు.
Published Date - 07:20 AM, Thu - 9 May 24 -
Tirumala: మే 22న తిరుమలలో నృసింహ జయంతి వేడుకలు
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 22న నృసింహ జయంతి వేడుకలు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం స్వాతి నక్షత్రం ఆగమనంలో వైశాఖ మాసంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీ యోగ నరసింహ స్వామి మూలమూర్తికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. శ్రీవారి �
Published Date - 02:38 PM, Wed - 8 May 24 -
TTD: 12న తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో పుష్పయాగం
TTD: తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఈ నెల 12న అంకురార్పణతో పుష్పయాగం నిర్వహించనున్నారు. 12న ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఉత్సవ్లకు స్నాన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు సీతాలక్ష్మణులతో కలిసి శ్రీ కోదండరామస్వా�
Published Date - 01:31 PM, Tue - 7 May 24 -
Kedarnath Dham : ఈనెల 10న తెరుచుకోనున్న కేదార్నాథ్ ధామ్
Kedarnath Dham: ఉత్తరాఖండ్(Uttarakhand)లోని కేదార్నాథ్ ధామ్(Kedarnath Dham)లో కేదరానాథునికి తలుపులు తెరవడానికి ముందు నిర్వహించే ప్రత్యేక పూజ ఆచారాల శ్రేణి ఆదివారం ప్రారంభమైంది. దీంతో భక్తులకు ఈ నెల 10 నుంచి కేదార్నాథ్ దర్శనానికి అనుమతి ఇస్తారు. కేదార్నాథ్, మధ్�
Published Date - 11:35 AM, Tue - 7 May 24