HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Devotional
  • >Lakshmi Devi Kataksham Pariharam In Telugu

Lakshmi Devi: మంచి రోజులు రాబోతున్నాయి అనడానికి అని చెప్పే 9 రకాల సంకేతాలు ఇవే?

మామూలుగా ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా అదృష్టం తలుపు తట్టాలని భావిస్తూ ఉంటారు. అదృష్టం తలుపు తట్టి లక్ష్మీ కటాక్షం కలిగి ఒక్కసారిగా ధనవంత

  • By Anshu Published Date - 08:10 PM, Fri - 5 January 24
  • daily-hunt
Mixcollage 05 Jan 2024 06 20 Pm 5513
Mixcollage 05 Jan 2024 06 20 Pm 5513

మామూలుగా ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా అదృష్టం తలుపు తట్టాలని భావిస్తూ ఉంటారు. అదృష్టం తలుపు తట్టి లక్ష్మీ కటాక్షం కలిగి ఒక్కసారిగా ధనవంతులు అవ్వాలని కోరుకునే వారు చాలామంది ఉన్నారు. అయితే ధనవంతులు కాంబోతున్నారు అనడానికి ముందుగా ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయి. అలాగే మంచి రోజు రాబోతున్నాయి అనడానికి ముందుగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయట. ఇంతకీ ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బంగారం ధనం అలాగే సుఖసంతోషాలు ప్రశాంతత ఎలాంటి మానసిక ఒత్తిడి లేని జీవితం ప్రశాంతమైన కుటుంబ వాతావరణం మనిషి తన జీవితంలో లాభనష్టాలను సుఖదుఃఖాలను ఎదుర్కొంటూ ఉంటారు. అదేవిధంగా సమయాను గుణంగానే మనిషి జీవితంలో దురదృష్టం అదృష్టం అనేది కూడా వస్తూపోతూ ఉంటాయి.

ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చేముందు కొన్ని ఖచ్చితమైనటువంటి సంకేతాలు చూపిస్తాయని పురాణాలు సైతం వెల్లడించాయి. అదృష్టం కలిసి వచ్చేముందు పశుపక్షాదులు మీకు ఏదో ఎక్కువగా ఎదురు పడుతుంటాయి. అలాగే చిన్నపిల్లల రూపంలోనూ భక్తుల రూపంలోనూ ఎక్కువగా కనబడుతూ ఉంటారు. అలా ఆ భగవంతుడు మనకి ఎక్కువగా తారసపడుతున్నట్లు మీ మనసుకి అనిపిస్తే గనక కచ్చితంగా మీరు త్వరలోనే అదృష్టవంతులు కాబోతున్నారని అర్థం. అలాగే బ్రహ్మ ముహూర్తంలో ఎవరికైతే మెలకువ వస్తుందో అంటే దానంతట అదే అనగా మీ అంతట మీరే మెలకువ వచ్చి ఇక ఎక్కువగా కొంచెం ఆందోళనకి గురవుతూ ఉంటారో అప్పుడు కచ్చితంగా మీకు కాలం కలిసి రాబోతుందని సంకేతం. అలాగే మీకు ఎవరికైతే కలలో ఎక్కువగా మరొకరి చెయ్యిని మరొకరి పట్టుకొని నడిపిస్తున్నట్లుగా కల వచ్చింది అనుకోండి వారి జీవితంలో భాగ్య ద్వారాలు త్వరలోనే తెచ్చుకోబోతున్నాయని అర్థం.

ఎవరికైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకొని ఎవరు ఏమన్నా కూడా చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటారో అలాంటి వారి జీవితంలోకి కూడా త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి అని అర్థం. అలాగే గోవు మీ ఇంటి ముందుకి వచ్చి ఆహారం అడుగుతుందో వాళ్ళకి ఖచ్చితంగా రాబోయే కాలం అదృష్టం కలిసొస్తుందని నమ్మకం. ఎందుకంటే గోవుల సకల దేవతలు ఉంటారని నమ్మకం. అలాంటి దేవతలు కచ్చితంగా ఆవు రూపంలో మన ఇంటికి వచ్చారని భావించాలి. మాములుగా పాములు, కప్పలు ఇంట్లోకి వస్తే చాలామంది భయపడడం చేస్తూ ఉంటారు. అయితే అవి ఇంట్లోకి రావడం చాలా శుభకరం. ఇవి ఉంటే ఇంట్లో గనుక కనిపిస్తే ఆ ఇంట్లో సుఖ సంతోషాలకు కొరత ఉండదు. అంతేకాకుండా మీకు డబ్బు కూడా అతి త్వరలోనే మీ ఇంటికి లక్ష్మీదేవి రూపంలో వస్తుంది ఇంటికి ఎవరు లాభం అభివృద్ధిని సూచిస్తుంది. మీకు ఇప్పటివరకు వసూలు కానీ రుణాలు కూడా వసూలు అవుతూ ఉంటాయి. ఇక తాబేలు లక్ష్మీ రాకకు చిహ్నంగా పరిగణిస్తూ ఉంటారు. అలాంటి తాబేలు మీ ఇంట్లోకి రావడం అంటే ఏంటంటే లక్ష్మీదేవి రాకతో పాటు మీ ఇంట్లోకి శాంతి శ్రేయస్సు కూడా కలుగుతుందని అర్థం.

దీంతో పాటుగా మీకు మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. చీమలు ఇంట్లో ఉండడాన్ని చాలామంది ఇష్టపడరు. కానీ నల్ల చీమలు మాత్రం ఇంట్లో కనుక ఉన్నట్లయితే దాన్ని శుభంగానే పరిగణిస్తారు. ఇవి న్యాయానికి ప్రతీక శని దేవుడుతో సంబంధం కూడా కలిగి ఉంటాయి. కాబట్టి నల్ల చీమలో సమూహంగా ఇంట్లో ఉంటే ఆ ఇంట సుఖసంతోషాలకు కొరత ఉండదు. అంతేకాకుండా అవి నోట్లో గుడ్లను తీసుకొస్తుంటే కూడా మీ ఇంటికి త్వరలోనే డబ్బు రాబోతుందని సంకేతం కాబట్టి నల్ల చీమల ఇంట్లో ఉంటే కనుక ఆర్థిక సమస్యలు అసలు రావు. అంతేకాకుండా మీరు త్వరలోనే కచ్చితంగా ధనవంతులు అయ్యే అవకాశం ఉందని సంకేతం. కాబట్టి ఈ సంకేతాలు గనుక మీకు కనిపిస్తే ఎదురైనా కచ్చితంగా దానికి అర్థం ఏంటంటే మీకు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని అర్థం. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. అలాగే మానవ తప్పిదాలు అస్సలు చేయకూడదు. కాబట్టి మీరు మీ జీవితంలో సంతోషంగా ఉండాలి. దాంతో పాటుగా మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ ఆనందాన్ని పంచి పెట్టండి. అప్పుడే మీ జీవితం సుఖమయం అవుతుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Good days
  • lakshmi devi
  • lakshmi devi kataksham
  • Lakshmi Devi pariharam

Related News

    Latest News

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

    • Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

    • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd