HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >If You See These 5 Signs In Your Life It Means That Lord Shani Is Angry With You

‎Lord Shani: మీ జీవితంలో కూడా ఈ సంకేతాలు కనిపించాయా.. అయితే శనిదేవుడు మీపై కోపంగా ఉన్నట్లే!

‎Lord Shani: శని దేవుడు మనపై కోపంగా ఉన్నాడా లేడా అని తెలుసుకోవడానికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయని చెబుతున్నారు. ఇంతకీ ఆ సంకేతాలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 14-11-2025 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lord Shani
Lord Shani

‎Lord Shani: శని దేవుడిని కర్మ దేవుడుగా పిలుస్తారు. మనం చేసిన పనుల ఆధారంగా కర్మ ఫలాలను అందిస్తాడట. అంటే మనం చేసే పనులను బట్టి శుభ అశుభ ఫలితాలను అందిస్తాడట. శని దేవుడికి కోపం వస్తే మాత్రం ఎన్నో సమస్యలు వస్తాయట. అతనికి కోపం వస్తే కొన్ని సంకేతాలు జీవితంలో కనిపిస్తాయని చెబుతున్నారు. శని దేవుడిని న్యాయ దేవుడుగా పిలుస్తారు. శని అనుగ్రహం ఉంటే ఏ సమస్యలు అయినా చిటికెలో తొలగిపోతాయట. కానీ శనికి కోపం వస్తే మాత్రం జీవితం అస్తవ్యస్తంగా మారుతుందని, ఇంట్లోని సంపద, ఆరోగ్యం రెండూ కోల్పోవాల్సి వస్తుందని, శనికి కోపం వస్తే ఆ విషయాన్ని జీవితంలో కొన్ని సంకేతాలు ద్వారా తెలుసుకోవచ్చని చెబుతున్నారు.
‎
‎ఇంతకీ ఆ సాంకేతాలు ఏంటి అన్న విషయానికి వస్తే.. ‎మనం ఏదైనా పని మొదలు పెట్టినా ఏదో ఒక విధంగా అడ్డంకులు ఎదురవ్వడం, ఓటమి ఎదురుకావడం వంటివి జరుగుతూ ఉంటాయి. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి జరిగితే శని దేవుడికి మీపై కోపం వచ్చిందని అర్థం చేసుకోవాలట. శని దేవుడికి కోపం వస్తే మీరు చక్కగా ఆలోచించే శక్తిని కూడా కోల్పోయేలా చేస్తాడని చెబుతున్నారు. శని దేవుడు మీపై కోపంగా ఉన్నప్పుడు, మీరు అప్పుల బారిన పడతారట. ఇంట్లో అనవసర ఖర్చులు పెరుగుతాయట. ఇష్టం లేకపోయినా ఇతరుల నుండి తరచుగా డబ్బు అప్పుగా తీసుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అలాగే ఒక వ్యక్తి మాదకద్రవ్యాల వంటి వ్యసనాలలో మునిగిపోయి చెడు అలవాట్లను పెంచుకుంటాడట.
‎
ఇది శని దేవుడి ఆగ్రహానికి సంకేతంగా భావించాలని చెబుతున్నారు. అలాంటి పరిస్థితిలో, మంచి పనుల కంటే చెడు పనుల వైపు వ్యక్తి మొగ్గు చూపుతాడట. శని దేవుడిని కర్మ దేవుడుగా పిలుస్తారు. ఇతరుల సంపదపై అధికారం చెలాయించే వారిపై ఆయనకు కోపం వస్తుందట. అలాంటి వ్యక్తులు అనేక తీవ్రమైన వ్యాధులతో బాధపడతారని చెబుతున్నారు. ఒక ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా ఆటంకం ఎదురైతే, అది శని దేవుడి ఆగ్రహానికి సంకేతంగా భావించాలట. ఇలాంటి సంకేతాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని, శని కోపాన్ని తగ్గించే పరిహారాలు చేయడం మంచిదని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • angry
  • lord shani
  • Money Problems
  • problems
  • shaniswara

Related News

Lord Shani

Lord Shani: ఈ ఏడాది శని జయంతి ఎప్పుడు? ఎలాంటి పనులు చేయాలి? పూజా విధానం ఇదే!

సూర్యనారాయణ, ఛాయాదేవి దంపతుల కుమారుడైన శనీశ్వరుడి గురించి మనందరికీ తెలిసిందే. శని దేవుడిని న్యాయదేవుడిగా కూడా పిలుస్తూ ఉంటారు. శనీశ్వరుడు వైశాఖమాసం అమావాస్య రోజున జన్మించాడు. ఇక ఆయన జయంతి రోజున ఆయనను ప్రత్యేకంగా పూజించి ఆరాధించడం వల్ల ప్రత్యేక ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. ఆయన అనుగ్రహం కలిగితే అప్పులు, రకరకాల వ్యాధులు, అనేక సమస్యల నుంచి కూడా బయటపడవచ్చట. శని జయంతి

  • Lord Shani Jayanti

    Shani Pooja: శనిదేవుని జయంతి రోజున ఈ వస్తువులను దానం చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి..!!

Latest News

  • AP CM Chandrababu Naidu: కుప్పంలో గంగమ్మ తల్లికి సీఎం చంద్రబాబు దంపతుల ప్రత్యేక పూజలు

  • Vaibhav Suryavanshi: సూర్యవంశీ A సింబ‌ల్ సెల‌బ్రేష‌న్ వెనుక అస‌లు కథ ఇదే

  • Cm Vijay: లంచం అడిగితే..? సీఎం విజయ్ సంచలన నిర్ణయం

  • Jr NTR సీఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు

  • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

Trending News

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd