HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Yellamma Story Went To Another Hero

Yellamma : ఎల్లమ్మ కథ మరో హీరో దగ్గరకి వెళ్లిందా..?

శర్వానంద్ కూడా ఆలోచిద్దాం అనేసరికి అతని దగ్గర నుంచి హీరో నితిన్ దగ్గరకు వెళ్లిందని తెలుస్తుంది. నితిన్ (Nitin) హీరోగా ఎల్లమ్మ సినిమా మొదలవుతుందని

  • Author : Ramesh Date : 14-08-2024 - 12:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Yellamma Story Went To Another Hero
Yellamma Story Went To Another Hero

Yellamma ఇన్నాళ్లు కమెడియన్ గా అలరించిన వేణు ఎల్దండి డైరెక్టర్ గా మారి చేసిన తొలి ప్రయత్నం బలగం. దిల్ రాజు బ్యానర్ లో వారసులు నిర్మించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బలగం తర్వాత వేణు ఎల్లమ్మ కథ సిద్ధం చేసుకున్నాడు. నాని హీరోగా ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని కొన్ని వార్తలు వచ్చాయి. దిల్ రాజు నిర్మించాలనుకుంటున్న ఈ సినిమా బడ్జెట్ ఇష్యూస్ వల్లో మరో కారణమో కానీ సినిమాను కాదనుకున్నారు.

ఐతే వేణు ఈ కథను వేరే హీరోతో చేయాలని అనుకుంటున్నాడని తెలుస్తుంది. వేణు (Venu) ఎల్లమ్మ కథ నాని నుంచి శర్వానంద్ దగ్గరకి వెళ్లిందని టాక్. ఐతే శర్వానంద్ కూడా ఆలోచిద్దాం అనేసరికి అతని దగ్గర నుంచి హీరో నితిన్ దగ్గరకు వెళ్లిందని తెలుస్తుంది. నితిన్ (Nitin) హీరోగా ఎల్లమ్మ సినిమా మొదలవుతుందని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్.

Also Read : Thangalaan: తంగలాన్ ఎందుకంత స్పెషల్?

బలగం తో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ కాబట్టి ఆటోమెటిక్ గా ఈ ఎల్లమ్మ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి. దిల్ రాజు ఈ సినిమాను అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది. నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తైన తర్వాత ఎల్లమ్మ సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది.

ఎల్లమ్మ (Yellamma) సినిమా కథ ఏంటి అసలు వేణు ఈ టైటిల్ తో ఎలాంటి కథ చెబుతున్నాడు. మరోసారి కూడా తెలంగాణా నేపథ్యాన్ని చూపిస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. ఐతే బలంగ లా తక్కువ బడ్జెట్ తో కాకుండా ఈసారి మీడియం రేంజ్ బడ్జెట్ తో ఎల్లమ్మని తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నాడు వేణు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • balagam
  • Balagam Venu
  • dil raju
  • nani
  • Nitin
  • Venu Yeldandi
  • Yellamma

Related News

'yellamma' Music Is Amazing

Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

తొలి సినిమా 'బలగం'తోనే తెలంగాణ మట్టి వాసనను, బంధాలను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన వేణు యెల్దండి, ఈసారి 'ఎల్లమ్మ'తో అంతకు మించిన ఎమోషనల్ రైడ్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ వంటి స్టార్ కంపోజర్ తోడవ్వడం సినిమా స్థాయిని పెంచింది

    Latest News

    • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

    • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

    • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

    Trending News

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd