HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Who Is Nicholai Sachdev Actor Varalaxmi Sarathkumar Engaged To This Mumbai Gallerist

Nicholai Sachdev : వరలక్ష్మీ శరత్‌‌కుమార్‌ కాబోయే భర్త నికోల‌య్ సచ్‌‌దేవ్‌ ఎవరు ?

Nicholai Sachdev : సౌత్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

  • By Pasha Published Date - 09:24 AM, Wed - 6 March 24
  • daily-hunt
Nicholai Sachdev
Nicholai Sachdev

Nicholai Sachdev : సౌత్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇటీవలే ముంబై వేదికగా హిందూ సంప్రదాయం ప్రకారం ప్రముఖ గ్యాలరిస్ట్‌ నికోలయ్‌ సచ్‌ దేవ్‌తో వరలక్ష్మి నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది చివర్లో నికోల‌య్- వరలక్ష్మీల వివాహం జరగనుందని సమాచారం. ఇంతకీ నికోలయ్‌ సచ్‌ దేవ్‌ ఎవరు ? అనేది తెలుసుకునేందుకు చాలామంది గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. నికోలయ్‌ సచ్‌ దేవ్‌(Nicholai Sachdev) పేరు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఆయన బ్యాక్‌గ్రౌండ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Engaged.. 💍 love laughter and happily ever after..❤️🧿 pic.twitter.com/KZhhjaphMS

— 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) March 2, 2024

  • నికోలయ్‌ సచ్‌ దేవ్‌ ముంబైకి చెందిన వ్యాపారవేత్త.
  • నికోలయ్‌ సచ్‌ దేవ్‌  ఆర్ట్‌ గ్యాలరీలను నిర్వహిస్తున్నారు. ఆయన ఆన్‌ లైన్‌ వేదికగా వివిధ రకాల పెయింటింగ్‌లు, కళాకృతులు  విక్రయిస్తుంటారు.
  • నికోలయ్‌ సచ్‌ దేవ్‌‌కు ఇప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
  • నికోలయ్‌ తన భార్యకు విడాకులిచ్చి ఇప్పుడు వరలక్ష్మీతో మ్యారేజ్‌కు రెడీ అయ్యారట.
  • నికోలయ్‌ మొదటి భార్య పేరు కవిత. ఆమె ఒక మోడల్. ఫ్యాషన్ రంగంలో ఆమె కొనసాగుతోంది. వీరిద్దరి మధ్య తలెత్తిన విబేధాల వల్ల విడాకులు తీసుకున్నారని సమాచారం.
  • తన మొదటి భార్యతో విడిపోయిన అనంతరం నికోలయ్‌కు వరలక్ష్మి పరిచయం అయ్యారని.. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెళ్లికి సిద్ధమయ్యారు.
  • నికోలయ్‌, వరలక్ష్మీలకు 14ఏళ్లుగా పరిచయం ఉందని కూడా అంటున్నారు.
  • ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు అదేంటి వరలక్ష్మి ఇలా పెళ్లి అయినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నారా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
  • వరలక్ష్మీ గతంలో విశాల్ తో ప్రేమాయణం నడిపినట్టు ప్రచారం జరిగింది. ఓ దశలో విశాల్ తో ఈమె పెళ్లి ఫిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ నడిగర్ సంఘం రాజకీయాలు వీరిని వేరు చేసినట్టు చాలా మంది చెప్పుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join

వరలక్ష్మి శరత్ కుమార్ – నికోలయ్ సచ్‌ దేవ్ నిశ్చితార్థం వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకరికొకరు దండలు మార్చుకొని.. ఎంగేజ్మెంట్ ఉంగరాలు మార్చుకొని ఐ లవ్ యూ అని చెప్పుకోడాన్ని మనం చూడొచ్చు. ఈ వీడియోలో శరత్ కుమార్ – రాధిక దంపతులు కూడా సందడి చేశారు. ఇందులో వరలక్ష్మి తన కాబోయే భర్తను లిప్ కిస్ లతో ముంచెత్తడం హైలైట్ గా నిలిచింది.

Also Read : Ram Charan Vs Shah Rukh : అంబానీ ఈవెంట్‌లో రామ్‌ చరణ్‌కు అవమానం.. ఏం జరిగింది ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Actor Varalaxmi Sarathkumar
  • Mumbai Gallerist
  • Nicholai Sachdev
  • Varalaxmi Sarathkumar

Related News

    Latest News

    • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd