HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Vishnu Vishal Clears The Air About His Recent Lifelesson Tweet

Vishnu Vishal: ఏంటి!విష్ణు విశాల్, జ్వాలా విడాకులు తీసుకుంటున్నారా.. ఇందులో నిజమెంత?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ లు కాస్త చనువుగా కనిపించారు అంటే చాలు వారి మధ్య ఏదో ఉంది

  • By Anshu Published Date - 07:20 PM, Mon - 27 March 23
  • daily-hunt
Vishnu Vishal
Vishnu Vishal

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ లు కాస్త చనువుగా కనిపించారు అంటే చాలు వారి మధ్య ఏదో ఉంది అంటూ వార్తలను సృష్టిస్తూ వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే సెలబ్రిటీల జంటలు కాస్త బాధ కలిగించే విధంగా ఇవైనా కొటేషన్స్ పెడితే వెంటనే సదరు సెలబ్రిటీ జంట విడిపోతున్నారు.. విడాకులు తీసుకోబోతున్నారు.. గొడవలు జరుగుతున్నాయి అంటూ ఇలా ఏవేవో వార్తలను సృష్టిస్తూ ఉంటారు. కొందరు సెలబ్రిటీలు అటువంటి వార్తలను చూసి చూడనట్టు వదిలేయగా మరికొందరు వాటిపై వివరణ ఇస్తూ ఉంటారు.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక సెలబ్రిటీ జంట విడాకులు తీసుకొని విడిపోబోతోంది అంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆ జంట మరెవరో కాదు హీరో విష్ణు విశాల్, అతని భార్య గుత్తా జ్వాలా. విశాల్ తన భార్య జ్వాలాకి విడాకులు ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అందుకు గల కారణం రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో విశాల్ ఎమోషనల్ వాట్స్ తో ఒక కొటేషన్ షేర్ చేశారు. ఆ కొటేషన్ లో.. నేను ఎంత ప్రయత్నిస్తున్న విఫలమవుతూనే వస్తున్నాను.. అయినా నేను ఓడిపోలేదు.. దాని నుంచి ఏదో ఒక కొత్త గుణపాఠం నేర్చుకున్నాను.. ఇది నాకు పరాజయం కాదు.. పూర్తిగా నా తప్పే.

 

Hey all
My tweeet few days back has been terribly misinterpreted..
It was on proffessional front n not personal at all..
The biggest gift that we give someone is TRUST
And when we fail we always blame ourselves..
We shudn be hard on ourselves
THATS ALL I MEANT
ALL IS WELL

— VISHNU VISHAL (VV) (@TheVishnuVishal) March 26, 2023

అదొక మోసంతో కూడిన ద్రోహం అని రాసుకొచ్చాడు. ఇక విషయాలు షేర్ చేసిన ఆ కొటేషన్లో ద్రోహం,,మోసం, తప్పు అనడంతో.. ఆ పదాలను టార్గెట్ చేస్తూ తన భార్యతో గొడవపడ్డాడు విడిపోవాలనుకుంటున్నారు. తీసుకోబోతున్నారు అంటూ రకరకాల వార్తలను సృష్టించారు. అయితే వార్తలు కాస్త విశాల్ వరకు వెళ్లడంతో వెంటనే స్పందిస్తూ సోషల్ మీడియాలో మరొక ట్వీట్ చేశాడు.. మీరందరూ నా ట్వీట్ ని తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను నా వ్యక్తిగత విషయాల గురించి కాదు రాసింది నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి రాశాను. మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి నమ్మకం ఎక్కువ. మనం ఎదుటి వ్యక్తులకు ఇచ్చే అతి పెద్ద గిఫ్ట్ నమ్మకం మాత్రమే. ఒకవేళ దానిని ఇవ్వడంలో విఫలమైతే మనల్ని మనమే నిందించుకుంటాము.. మన పట్ల మనం అంత కఠినంగా ఉండకూడదు అని చెప్పాను అంతే అని వివరణ ఇచ్చాడు విశాల్. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ట్వీట్ వైరల్ అవుతోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • divorce
  • Gutta jwala
  • tweet viral
  • vishnu vishal

Related News

    Latest News

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd