HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Vikram Full Hd Movies Leaked Online Before Ott Release

Vikram Leaked: ఓటీటీ కంటే ముందే విక్రమ్ సినిమా ఫుల్ హెచ్‌డీ లీక్.. పూర్తి వివరాలు తెలుసుకోండిలా!

విశ్వ నటుడు కమలహాసన్ తాజాగా నటించిన చిత్రం విక్రమ్. ఈ సినిమా ఇటీవలే జూన్ 3 నా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసింది.

  • Author : Anshu Date : 06-07-2022 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vikram
Vikram

విశ్వ నటుడు కమలహాసన్ తాజాగా నటించిన చిత్రం విక్రమ్. ఈ సినిమా ఇటీవలే జూన్ 3 నా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. అంతే కాకుండా భారీగా కలెక్షన్లను వసూలు చేసింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంతోపాటు సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.

అంతేకాకుండా చాలా రోజుల తర్వాత కోలీవుడ్ లో వసూళ్లపరంగా ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాకు లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అలాగే ఇందులో విజయ్ సేతుపతి, ముఖ్యపాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సందర్భంగా చిత్ర బృందం ప్రస్తుతం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా కమలహాసన్ దర్శకుడు లోకేష్ కనగరాజుకు కారును బహుమతిగా ఇచ్చిన విషయం తెలుస్తుంది.

ఇకపోతే ఇప్పటివరకు థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో జులై 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం విక్రమ్ సినిమా ఓటిటి ప్లాట్ ఫారం లో విడుదల కాకముందే ఆన్ లైన్ లో ఫుల్ హెచ్ డి సినిమా లీక్ అయ్యింది. మరి ఈ విషయం పట్ల చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • DisneyHotstar
  • hotstar
  • Kamal Haasan
  • Kamalhasan
  • Lokesh Kanagaraj
  • vikram

Related News

    Latest News

    • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

    • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

    • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

    Trending News

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

      • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd