HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Vijay Deverakonda Vd12 Shooting Happened In Srilanka

Vijay Deverakonda : శ్రీలంకలో VD12 షూటింగ్.. సివిల్ వార్ కథతోనే రాబోతోందా..?

శ్రీలంకలో విజయ్ దేవరకొండ VD12 షూటింగ్. ఈ సినిమా కథ శ్రీలంక సివిల్ వార్ నేపథ్యంతోనే రాబోతోందా..?

  • By News Desk Published Date - 01:00 PM, Tue - 9 July 24
  • daily-hunt
Vijay Deverakonda, Vd12, Sreeleela
Vijay Deverakonda, Vd12, Sreeleela

Vijay Deverakonda : టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 చేస్తున్న సంగతి తెలిసిందే. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కాగా ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతుంది.

ఈ సినిమా కథ తమిళనాడు మరియు శ్రీలంక నేపథ్యంతో ఉండబోతుందట. ఈక్రమంలోనే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్స్ ని తమిళనాడు, శ్రీలంకలో జరపుతున్నారు. కేవలం లొకేషన్స్ ని మాత్రమే కాదు ఆర్టిస్టులను కూడా ఆయా ప్రాంతాలు వారినే తీసుకుంటున్నారట. ఇక ఈ షూటింగ్ లో భాగంగానే VD12 టీం శ్రీలంక చేరుకుంది. లంకకి వెళ్లిన విజయ్ దేవరకొండకి గ్రాండ్ వెల్కమ్ లభించింది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

#And That’s a Welcome of Our Rowdy boy @TheDeverakonda ❤️🔥 At Srilanka For The Shoot of #VD12 @gowtam19 @SitharaEnts @vamsi84 pic.twitter.com/PPO6fwdzvJ

— @Cult Vdk Fan boy ❤️😊 (@GNayak43763) July 9, 2024

ఇది ఇలా ఉంటే, ఈ సినిమా కథ గురించి ఒక చర్చ జరుగుతుంది. ఈ సినిమా కథంతా తమిళనాడు, శ్రీలంక నేపథ్యంలో జరగబోతుందని, ముఖ్యంగా తమిళియన్స్ బ్యాక్‌డ్రాప్ తో ఉండబోతుందని తెలియడంతో.. ఈ మూవీ 1983 నుంచి 2009 వరకు జరుగుతూ వచ్చిన శ్రీలంక తమిళియన్స్ సివిల్ వార్ నేపథ్యంతో రాబోతోందా అనే సందేహం కలుగుతుంది. మరి దర్శకుడు గౌతమ్ ఏం పాయింట్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారో వేచి చూడాలి.

కాగా ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీలీలని ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఆ స్థానంలోకి మమితా బైజు వచ్చినట్లు వార్తలు వినిపించాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం.. ఇప్పటివరకు హీరోయిన్ గురించి ఏ క్లారిటీ ఇవ్వలేదు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • sreeleela
  • VD12
  • vijay deverakonda

Related News

    Latest News

    • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

    • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

    • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

    Trending News

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd