HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Vijay Deverakonda Starrer Gets Official Release Date First Glimpse Out On New Year 2022

Liger: ‘లైగర్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!

కేవలం ఒకే ఒక్క మూవీ(అర్జున్ రెడ్డి) తో స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు, గీతగోవిందం లాంటి యూత్ ఫుల్ సినిమాలతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు.

  • By Balu J Published Date - 04:50 PM, Thu - 16 December 21
  • daily-hunt

కేవలం ఒకే ఒక్క మూవీ(అర్జున్ రెడ్డి) తో స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు, గీతగోవిందం లాంటి యూత్ ఫుల్ సినిమాలతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. మరి రౌడీ బాయ్ క్రేజీ డైరెక్టర్ పూరితో సినిమా చేస్తే ‘కాంబినేషన్ అదుర్స్’ అనాల్సిందే. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ లైగర్ పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాపై అంచనాలు పెంచేస్తూ బాక్సింగ్ కింగ్ టైసన్ సైతం ఈ మూవీలో నటిస్తున్నారు. అయితే దాదాపుగా లాస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న లైగర్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Liger Release Date Inline

పెద్ద సినిమాలన్నీ సెట్స్ లోనే ఉండగానే రిలీజ్ డేట్ ప్రకటించాయి. కానీ లైగర్ సినిమాకు సంబంధించిన ఏ డేట్ కూడా బయటకు రాలేదు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఆగస్టు 25, 2022న సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సరిగ్గా ఈ సినిమాకు రెండు వారాల ముందు ‘ఆదిపురుష్’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే కొద్దిరోజుల వ్యవధిలోనే రెండు పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయనుంది. విజయ్ దేవరకొండ ప్రభాస్ స్టామినా ముందు నిలబడగలడా అని? అభిమానులు చర్చించుకుంటున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • liger
  • movie
  • Vijay Deverkonda

Related News

    Latest News

    • Heavy Rains : మరో అల్పపీడనం.. భారీ నుంచి అతిభారీ వర్షాలు!

    • Hair Fall : జుట్టు విపరీతంగా రాలుతోందా?

    • Pawan : రాజకీయాలు వదిలేస్తా.. పవన్ ప్రకటనతో అంత షాక్

    • ‎Intestinal Worms: కడుపులో నులిపురుగుల సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే!

    • ‎Vastu Tips: ఏంటి.. ఈ ఒక్క పూల మొక్కను నాటితే కోటీశ్వరులు అవుతారా.. కాసుల వర్షం కురుస్తుందా?

    Trending News

      • Prithvi Shaw: పృథ్వీ షా.. ఆట కంటే వివాదాలే ఎక్కువ ఉన్నాయిగా!

      • Jio Diwali: జియో యూజ‌ర్ల‌కు భారీ ఆఫ‌ర్‌.. ఏంటంటే?

      • Mukesh Ambani: ఫోర్బ్స్ 2025.. భారత ధనవంతుల జాబితాలో ముఖేష్ అంబానీ అగ్రస్థానం!

      • Womens Cricket: మహిళా క్రికెట్‌కు ఐసీసీ కీల‌క ప్రకటన!

      • PM Kisan Yojana: దీపావళిలోపు పీఎం కిసాన్ నిధులు.. ఈ 5 పనులు చేయకపోతే డబ్బులు రావు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd