HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Vijay Deverakonda Paly Dual Role In Rahul Sankrityn Vd14 Movie

Vijay Deverakonda : ఆ సినిమాలో విజయ్ దేవరకొండ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా..?

ఆ సినిమాలో విజయ్ దేవరకొండ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా..? ప్రస్తుతం విజయ్ మూడు సినిమాల్లో..

  • By News Desk Published Date - 10:43 AM, Sun - 12 May 24
  • daily-hunt
Vijay Deverakonda Paly Dual Role In Rahul Sankrityn Vd14 Movie
Vijay Deverakonda Paly Dual Role In Rahul Sankrityn Vd14 Movie

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ లైనప్ తో ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్న విజయ్ దేవరకొండ.. ఆ తరువాత రవి కిరణ్ కోలా దర్శకత్వంలో SVC59, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో VD14 చేస్తున్నారు. ప్రస్తుతం SVC59, VD14 మూవీస్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

1854 సంవత్సరం నుంచి 1873 మధ్య జరిగిన ఓ పీరియాడిక్ స్టోరీతో రాబోతున్న VD14 సినిమాలో.. విజయ్ దేవరకొండ డ్యూయల్ రోల్ చేస్తున్నారట. ఈ మూవీ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. శపించబడిన ఒక ప్రాంతానికి చెందిన ఓ యోధుడి కథ అంటూ తెలియజేసారు. ఆ స్టోరీ లైన్, ఇప్పుడు ఈ న్యూస్ వింటుంటే.. ఈ సినిమా రెండు టైం పీరియడ్స్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఈక్రమంలో విజయ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నారని తెలుస్తుంది. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే వేచి చూడాలి.

కాగా ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. గతంలో రాహుల్ సాంకృత్యాన్, విజయ్ తో ‘టాక్సీవాలా’ సినిమా చేసారు. ఆ మూవీతో విజయ్ కి మంచి విజయాన్ని అందించారు. ఆ తరువాత శ్యామ్ సింగరాయ్ అనే సూపర్ హిట్ సినిమాని రాహుల్ డైరెక్ట్ చేసారు. ఇప్పుడు తన మూడో సినిమాగా విజయ్ తో మరోసారి జతకడుతున్నారు. దీంతో ఈ మూవీ పై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి రాహుల్ అండ్ విజయ్ ఆ అంచనాలను ఎలా అందుకుంటారో చూడాలి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Rahul Sankrityn
  • VD14
  • vijay deverakonda

Related News

    Latest News

    • Health Tips: భోజ‌నం చేసిన వెంట‌నే నిద్ర వ‌స్తుందా? అయితే ఇలా చేయండి!

    • India: జూనియర్ హాకీ ప్రపంచ కప్‌.. భారత్ అద్భుత విజయం!

    • Rear View Mirror: బైక్ రియర్ వ్యూ మిర్రర్ ఎలా సెట్ చేయాలి?

    • Rules Change: డిసెంబ‌ర్ నెల‌లో మార‌నున్న రూల్స్ ఇవే!

    • Trump: దక్షిణాఫ్రికాపై డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం!

    Trending News

      • Messi: హైద‌రాబాద్‌కు లియోనెల్ మెస్సీ.. ఎప్పుడంటే?!

      • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

      • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

      • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd