HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Shocking Heroines Rs 1 Crore Per Minute

Urvashi Rautela: ఒక నిమిషానికే కోటి రెమ్యూనరేషన్, పవన్ కు షాక్ ఇచ్చిన ఐటెం బ్యూటీ!

ఒక్క హీరోయిన్ మాత్రం నిమిషానికి కోటి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఆమే ఊర్వశి రౌతేలా.

  • Author : Balu J Date : 31-08-2023 - 4:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Urvashi Rautela
Urvashi Rautela

రోజుకి 2 కోట్లు సంపాదిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ఎప్పుడో బహిరంగంగా ప్రకటించాడు. ఇప్పుడు ఓ హీరోయిన్ పవన్ కళ్యాణ్ ని ఆశ్చర్యానికి గురిచేసే విషయాన్ని ప్రకటించింది. ఇండియాలో నిమిషానికి కోటి రూపాయల పారితోషికం తీసుకునే హీరోయిన్ ఎవరైనా ఉన్నారా? దీపికా పదుకొనే, అలియాభట్ లాంటి స్టార్ హీరోయిన్లు కూడా ఈ రేంజ్ లో లేరు. కానీ ఒక్క హీరోయిన్ మాత్రం నిమిషానికి కోటి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఆమే ఊర్వశి రౌతేలా.

ఆ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. ఓ విలేకరి మైక్ ఆమె ముందు పెట్టాడు. నిమిషానికి కోటి రూపాయలు తీసుకుంటున్న నటిగా మీరు ఎలా ఫీలవుతున్నారని ఆయన ప్రశ్నించారు. అన్న ప్రశ్నకు ఊర్వశి తడబడకుండా సమాధానమిచ్చింది. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ మొదలైంది. ఉర్ఫీ జావేద్ లాంటి వాళ్లు ఊర్వశిని ఓ ఆట ఆడుకుంటున్నారు. ఊర్వశి రౌతేలా రోజుకు 300-400 కోట్లు సంపాదిస్తోంది అంటూ ఉర్ఫీ సెటైరికల్ టోన్‌లో వ్యాఖ్యానించడంతో.. నెటిజన్లు ఓ రేంజ్‌లో మండిపడ్డారు. నిమిషానికి కోటి తీసుకుంటుంటే అసలు ఏ సినిమాల్లో నటిస్తోంది అని కొందరు ఆమెను ఎగతాళి చేశారు.

ఊర్వశి రౌతేలాకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె కొన్ని పెయిడ్ పోస్ట్‌ల కోసం డబ్బు తీసుకుంటుంది. అదే ఆమె ప్రధాన సంపాదన. తాజాగా టాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్ చేస్తోంది. ఆమెకు ఇది తప్ప వేరే ఆదాయ మార్గం లేదు. మరి ఈ క్రేజ్‌తో ఆమె నిమిషానికి కోటి రూపాయలు తీసుకునే అవకాశం ఉందా? ఇదే విషయంపై సోషల్ మీడియాలో ఊర్వశిని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ బ్యూటీకి ఇలాంటి ట్రోలింగ్ కొత్త కాదు. ఎప్పటిలాగే ఆమె దీన్ని చాలా తేలికగా తీసుకుంది.

Also Read: Sonia-Sharmila: సోనియాతో షర్మిల భేటీ.. కాంగ్రెస్ లో YSRTP విలీనం!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • latest tollywood news
  • Pawan Kalyan
  • Remuneration
  • urvashi rautela

Related News

Pawan Kalyan's Convoy Meets

Accident : పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

బుధవారం ఉదయం ఆయనను పికప్ చేసుకోవడానికి కాన్వాయ్ వాహనాలు విశాఖలోని సిరిపురం నుంచి పెద్దవాల్తేరు వైపు వెళ్తున్నాయి. ఈ క్రమంలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కాన్వాయ్‌లోని ఒక వాహనం అకస్మాత్తుగా సడన్ బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి

  • Janasena Pawan Kalyan

    Janasena : జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే పార్టీకి కావాలి – పవన్

  • Janasena Pawan Kalyan

    మహా శివరాత్రి వేళ భక్తులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప శుభవార్త

Latest News

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

  • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

  • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

  • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd