HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Upasana Birthday Celebrations

Upasana : తల్లి అయ్యాక ఉపాసన ఫస్ట్ బర్త్ డే ను చరణ్ ఎలా జరపబోతున్నాడో తెలుసా..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన పుట్టిన రోజు ఈరోజు.

  • By Sudheer Published Date - 05:48 PM, Thu - 20 July 23
  • daily-hunt
Upasana Birthday Celebrations
Upasana Birthday Celebrations

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా మెగా ఫ్యామిలీ సభ్యులు ఉపాసన (Upasana ) పుట్టిన రోజు వేడుకలను అట్టహాసంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 1989 జులై 20న జన్మించిన ఉపాసన (Upasana Birthday ) నేడు 34వ ఏట అడుగుపెట్టారు. అపోలో గ్రూప్ వైస్ చైర్ పర్సన్ ఓ పక్క , మెగా కోడలి గా మరో పక్క ఇలా రెండు పక్కల సమాజంలో ఓ హోదా ఉన్నప్పటికీ , అవేమి పట్టించుకోకుండా ఓ సామాన్య మహిళగా ఉండేందుకు ఉపాసన ఇష్టపడుతుంటుంది. యంగ్ ఎంట్రప్రెన్యూర్ , సామాజిక సేవకురాలు , న్యూట్రిషన్ ఎక్స్పర్ట్..ఇలా ఆమెలో చాల టాలెంట్ లు ఉన్నప్పటికీ , చాల సింపుల్ గా ఉండడం ఆమెకే చెల్లుతుంది.

ఇక ఈ ఏడాది జూన్ 20న ఉపాసన (Upasana ) పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. క్లిన్ కార అనే పేరు ఆ పాప కు పెట్టడం జరిగింది. లలిత సహస్రనామం నుండి క్లిన్ కార అనే పేరును తీసుకున్నట్లు చిరంజీవి వెల్లడించారు. ఇక ఉపాసన తల్లి అయ్యాక మొదటి పుట్టినరోజు వేడుకలను ఈరోజు జరుపుకుంటుంది. ఈ మెగా వేడుకలను మెగా ఫ్యామిలీ సభ్యులు ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఉపాసన కు ఖరీదైన బహుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. మరి ఈ వేడుకల్లో మెగా ఫ్యామిలీ మాత్రమే పాల్గొంటుందా..లేక చిత్రసీమ నుండి ఎవరైనా వస్తారా అనేది చూడాలి.

Absolutely awww-dorable and heart-warming.. 😍🫶
Mega Power 🌟 #RamCharan shares a glimpse of their journey as Parents to lil Mega Princess #KlinKaarakonidela wishing his dear wife #Upasana on her birthday!! 💝❤️@AlwaysRamCharan @upasanakonidela @KChiruTweets… pic.twitter.com/D6p3AevXum

— Telugu FilmNagar (@telugufilmnagar) July 20, 2023

Read also : Naga Chaitanya & Keerthy: కీర్తి సురేశ్ తో చైతూ రొమాన్స్.. అప్ డేట్ ఇదిగో!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ramcharan
  • upasana
  • Upasana Birthday
  • Upasana Birthday Celebrations

Related News

    Latest News

    • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

    • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

    • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

    Trending News

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd