Upasana And Ramcharan: రూమర్స్ కు చెక్.. బేబీ బంప్ తో ఉపాసన!
- By Nakshatra Published Date - 07:46 PM, Mon - 19 December 22
Upasana And Ramcharan: టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. మెగా అభిమానులు ఈ శుభవార్త కోసం పదేళ్లుగా ఎదురు చూస్తున్నారు. చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన వెంటనే మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు.
తాగాగా ఉపాసన బేబీ బంప్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉపాసన కజిన్ వెడ్డింగ్ కోసం చరణ్ దంపతులు థాయ్ లాండ్ కు వెళ్లారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలలో ఉపాసన బేబీ బంప్ తో కనిపిస్తోంది. ఈ పిక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఫొటోలలో ఉపాసన తల్లిదండ్రులు కూడా కనిపిస్తున్నారు.
Related News
Ram Charan : బెస్ట్ హస్బండ్ మాత్రమే కాదు బెస్ట్ థెరపిస్ట్ కూడా..!
Ram Charan గ్లోబల్ స్టార్ రాం చరణ్ పొగడ్తలతో ముంచెత్తుతుంది ఆయన సతీమణి ఉపాసన. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన ఆఫ్టర్ డెలివరీ సవాళ్ల గురించి