HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Tillu Square Censor Talk

Tillu Square Censor Talk : టిల్లు స్క్వేర్ సెన్సార్ రిపోర్ట్

సినిమా చాలా బాగా వచ్చిందని , కామెడీ అదిరిపోయిందని..ఫ్యామిలీ తో సినిమాను ఫుల్ ఎంజాయ్ చేయొచ్చని , అనుపమ గ్లామర్ డోస్ యూత్ కు కిక్ ఇవ్వడం ఖాయమని

  • Author : Sudheer Date : 22-03-2024 - 11:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dj2 Censor
Dj2 Censor

సిద్ధూ జొన్నలగడ్డ (Siddu ) , అనుపమ జంటగా మల్లిక్ రామ్ డైరెక్షన్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న మూవీ ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు.

‘డీజే టిల్లు’ మూవీ తో ‘టిల్లు’గా యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda).. ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ (Tillu Square) కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ప్రకటనతోనే అందరిలో అంచనాలు ఏర్పడ్డాయి. ‘రాధిక’, ‘టికెటే కొనకుండా’, ‘ఓ మై లిల్లీ’ సాంగ్స్ తో పాటు టీజర్ , ట్రైలర్ ఇంకాస్త హైప్ పెంచాయి. ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో మేకర్స్ ప్రమోషన్ ఈవెంట్స్ స్పీడ్ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో ఈరోజు మేకర్స్ సెన్సార్ పూర్తి చేసారు. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమా కు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు. సినిమా ర‌న్‌ టైం వచ్చేసి 121 నిమిషాలు ఉన్న‌ట్లు స‌మాచారం. సినిమా చాలా బాగా వచ్చిందని , కామెడీ అదిరిపోయిందని..ఫ్యామిలీ తో సినిమాను ఫుల్ ఎంజాయ్ చేయొచ్చని , అనుపమ గ్లామర్ డోస్ యూత్ కు కిక్ ఇవ్వడం ఖాయమని చెప్పినట్లు తెలుస్తుంది. సెన్సార్ టాక్ తో మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి రామ్ మిరియాల, అచ్చు రాజమణి సంగీతం అందిస్తుండగా, సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నారు.

Read Also : Vundavalli Sridevi : ఉండవల్లి శ్రీదేవికి బాబు వెన్నుపోటు..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anupama
  • DJ Tillu 2
  • siddu
  • Tillu Square
  • Tillu Square Censor report
  • Tillu Square U/A

Related News

    Latest News

    • KMB : కోటక్ మహీంద్రా బ్యాంక్ లో ఈజీ గా రుణాలు తీసుకోవచ్చు..ఎలాగంటే !!

    • Gold : స్విగ్గీ ఇన్స్టామార్ట్ ద్వారా బంగారం మీ చేతికే!!

    • DJ టిల్లు తో వెంకీ వెబ్ సిరీస్!

    • Big Shock : తెలంగాణ సర్కార్ కు మరో షాక్..

    • రానా- అక్షయ్ కుమార్ కాంబోలో భారీ బ‌డ్జెట్ మూవీ.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

    Trending News

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

      • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

      • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

      • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd