HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Tillu 2 Success Party At Ntr Home

DJ Tillu 2 : ఎన్టీఆర్ ఇంట్లో టిల్లు 2 సక్సెస్ సంబరాలు

లాస్ట్ నైట్ ఎన్టీఆర్ ఇంటిలో నిర్మాత నాగవంశీ, సిద్ధూ జొన్నలగడ్డ, అలాగే నటుడు విశ్వక్ సేన్ కలిసి పార్టీ చేసుకున్నారు

  • Author : Sudheer Date : 03-04-2024 - 4:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dj Tillu 2
Dj Tillu 2

జూ ఎన్టీఆర్ ఇంట్లో డీజే టిల్లు 2 సంబరాలు అంబరాన్ని తాకాయి. సిద్ధూ జొన్నలగడ్డ (Siddu ) , అనుపమ (Anupama ) జంటగా మల్లిక్ రామ్ (Mallik Ram) డైరెక్షన్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన మూవీ ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square). భారీ అంచనాల నడుమ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.

ఈ మూవీ కోసం గత కొద్దీ నెలలుగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. వారి ఎదురుచూపులు తగ్గట్లే సినిమా ఉండడం..అంచనాలకు రెట్టింపుగా ఉండడం తో ఫ్యాన్స్, సినీ లవర్స్ సినిమాను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం నడుస్తుంది. వీకెండ్ లోనే కాదు వీక్ డేస్ లో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో టిల్లు దూకుడు కనపరుస్తున్నారు. నాల్గు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది. మొదటి వారం పూర్తి అయ్యేలోపే సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరబోతోంది. దీంతో మేకర్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సినిమా సక్సెస్ ను పంచుకోగా..తాజాగా జూ ఎన్టీఆర్ సక్సెస్ ను ఎంజాయ్ మేకర్స్ తో కలిసి పంచుకున్నారు.

ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. ఎన్టీఆర్ మూవీ టీంకి తన సక్సెస్ పార్టీ ఇచ్చారు. లాస్ట్ నైట్ ఎన్టీఆర్ ఇంటిలో నిర్మాత నాగవంశీ, సిద్ధూ జొన్నలగడ్డ, అలాగే నటుడు విశ్వక్ సేన్ కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను వీరి ముగ్గురు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు షేర్ చేస్తూ సిద్ధూ జొన్నలగడ్డ.. “బిగ్ సర్‌ప్రైజ్ ఈజ్ కమింగ్” అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ పార్టీలో ఎన్టీఆర్ దేవర సాంగ్స్ ని వినిపించినట్లు తెలుస్తుంది. దీంతో విశ్వక్ సేన్ ఆ పాటలు గురించి మాట్లాడుతూ ఓ పోస్ట్ వేశారు. “దేవర మ్యూజిక్ ఉందమ్మా నెక్స్ట్ లెవెల్ అంతే. అనిరుద్ ఇరగొట్టేసాడు. ఈ ఆల్బమ్ ప్రతిఒక్కరికి నచ్చేస్తుంది” అంటూ రాసుకొచ్చారు.

Read Also : RCB vs LSG: క్యాచ్ చేజారే…మ్యాచ్ చేజారే ఎంత పని చేశావ్ రావత్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • DJ Tillu 2
  • DJ Tillu 2 success party
  • jr ntr
  • NTR home

Related News

Jr NTR

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్ర‌క‌ట‌న‌!

గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్తలకు తెరదించుతూ ఈ సినిమా వాయిదా పడినట్లు జూనియర్ ఎన్టీఆర్ తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.

  • Jr Ntr Birthday Wishes To C

    Jr NTR: మామయ్యకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్

  • Chandrababu Naidu

    Anna Canteens : చంద్రబాబు బర్త్ డే సందర్బంగా అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం

Latest News

  • DJ టిల్లు తో వెంకీ వెబ్ సిరీస్!

  • Big Shock : తెలంగాణ సర్కార్ కు మరో షాక్..

  • రానా- అక్షయ్ కుమార్ కాంబోలో భారీ బ‌డ్జెట్ మూవీ.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

  • పాఠశాలల్లో వాటర్ బెల్

  • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

Trending News

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

    • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

    • అమెరికా, ఇజ్రాయెల్‌లకు బుద్ధి చెబుతాం: ఇరాన్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd