Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వరరావు నుంచి ఏక్ దమ్ ఏక్ దమ్ లిరికల్ సాంగ్ రిలీజ్
కొద్దిసేపటి క్రితమే మొదటి సింగిల్ ఏక్ దమ్ ఏక్ దమ్ విడుదలైంది. ఆకట్టుకునే వయోలిన్ సంగీతంతో సాగే ఈ పాట ఉల్లాసంగా ఉంది.
- By Balu J Published Date - 05:43 PM, Tue - 5 September 23
Tiger Nageswara Rao: రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కొద్దిసేపటి క్రితమే మొదటి సింగిల్ ఏక్ దమ్ ఏక్ దమ్ విడుదలైంది. ఆకట్టుకునే వయోలిన్ సంగీతంతో సాగే ఈ పాట ఉల్లాసంగా ఉంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా, జివి ప్రకాష్ కుమార్ స్వరకల్పన లో అనురాగ్ కులకర్ణి పాడారు. భాస్కరభట్ల రాసిన సాహిత్యం బాగుంది.
ఈ పాటలో రవితేజ ఫుల్ ఎనర్జీతో కనిపిస్తాడు. నూపూర్ సనన్‌తో రొమాన్స్ చేస్తూ హుషారైన స్టెప్పులు వేస్తాడు. ఈ పాన్ ఇండియా చిత్రం మ్యూజికల్ ప్రమోషన్సల్ లో భాగంగా ఇవాళ ఈ పాటను విడుదల చేసింది. అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.
Also Read: CBN No Arrest : ఆగడు..ఆపలేరు.! ఐటీతో అరెస్ట్ తూచ్.!
Related News
Bellamkonda Sreenivas: బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి రిస్క్ చేయబోతున్నాడా.. ఎందుకంటే
Bellamkonda Sreenivas: బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో హిట్లు, ఫెయిల్యూర్స్ రుచి చూశారు. ఛత్రపతి ఫ్లాప్ కావడంతో ఆయన బాలీవుడ్ ప్లాన్స్ ప్రస్తుతానికి ఆగిపోయాయి. చిన్న విరామం తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ మరో రెండేళ్ల పాటు వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. సాగర్ చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. కౌశిక్ దర్శకత్వంలో కిష్కిందపురి