HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >These Heroines Take A Plastic Surgery For Good Looking

Heroines : ఈ హీరోయిన్స్.. మరింత అందంగా కనపడటానికి సర్జరీ చేయించుకున్నారు తెలుసా?

మన తెలుగు(Telugu) సినిమాల్లో నటించిన కొంతమంది హీరోయిన్స్ తమ ఫేస్, శరీరంలోని కొన్ని భాగాలకు ప్లాస్టిక్ , కాస్మొటిక్ సర్జరీ చేయించుకున్నారు.

  • Author : News Desk Date : 18-05-2023 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Heroines Plastic Surgery
Heroines Plastic Surgery

కొంతమంది హీరోయిన్స్(Heroines) మరింత అందంగా కనపడటానికో, లేక తమలో లోపాలు అనిపించిన వాటికి సర్జరీలు చేయించుకుంటారు. కొంతమంది వీటి గురించి డైరెక్ట్ గా చెప్తే, మరి కొంతమంది మాత్రం చెప్పడానికి ఇష్టపడరు. ఇక అందాన్ని ఎక్కువ రోజులు మెయింటైన్ చేయడానికి బొటాక్స్ ఇంజెక్షన్స్ వాడతారని కూడా గతంలో ఓ బాలీవుడ్(Bollywood) హీరోయిన్ చెప్పింది. మన తెలుగు(Telugu) సినిమాల్లో నటించిన కొంతమంది హీరోయిన్స్ తమ ఫేస్, శరీరంలోని కొన్ని భాగాలకు ప్లాస్టిక్ , కాస్మొటిక్ సర్జరీ చేయించుకున్నారు. ఎక్కువమంది ఫేస్ లోని ముక్కు, లిప్స్, బుగ్గలకే ఈ సర్జరీలు చేయించుకున్నారు. వీటివల్ల ఎక్కువ అందం కనిపిస్తుందట.

South Heroins Plastic Surgeries

 

ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత తన ముక్కుకు కాస్మొటిక్ సర్జరీ చేయించుకుంది సమాచారం. అందుకే మొదటి సినిమాకు, ఇప్పటికి చాలా తేడా ఉంటుంది సమంత ఫేస్ లో.

కమల్ హాసన్ కూతురు, హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం వరుస హిట్స్, సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉంది. అయితే శృతి హాసన్ కూడా తన ముక్కు మరింత అందంగా కనపడటానికి సర్జరీ చేయించుకున్నట్టు తానే స్వయంగా తెలిపింది.

లేడీ సూపర్ స్టార్ నయనతార కెరీర్ ఆరంభంలోనే తన లిప్స్ కి కాస్మొటిక్ సర్జరీ చేయించుకుందట. ఫేస్ కూడా చేయించుకుంది సమాచారం. అందుకే చంద్రముఖి సినిమాకు, ఇప్పటి నయనతారకు చాలా తేడా ఉంటుంది.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేసిన శ్రియ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తోంది. శ్రియ కూడా కెరీర్ ఆరంభంలోనే అప్పర్ లిప్ కి సర్జరీ చేయించుకున్నట్టు సమాచారం.

మరో స్టార్ హీరోయిన్ త్రిష కూడా ఇప్పటికి వరుసగా సినిమాలు చేస్తోంది. త్రిష కూడా కెరీర్ ఆరంభంలోనే ముక్కుకు సర్జరీ చేయించుకుందట.

ఇక ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ్ లో వరుస సినిమాలు చేసి, పెళ్లితో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది కాజల్ అగర్వాల్. కానీ మళ్ళీ ఇప్పుడిప్ప్పుడే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది కాజల్. కాజల్ కూడా గతంలో లిప్స్, ముక్కుకు సర్జరీ చేయించుకుందట.

ఇక మన స్వీటీ కూడా సర్జరీ చేయించుకుంది. కానీ స్వీటీ అందం కోసం కాదు, ఫ్యాట్ తగ్గించుకోవడానికి చేయించుకుందట. సైజ్ జీరో సినిమా కోసం బాగా లావు అయిన అనుష్క ఆ తర్వాత వ్యాయామం, డైట్ లతో తగ్గుదామని ఎంత ప్రయత్నించినా తగ్గకపోవడంతో చివరికి ఫ్యాట్ తగ్గించే సర్జరీ చేయించుకుందట అనుష్క.

ఒకప్పుడు సౌత్, బాలీవుడ్ లో సినిమాలు చేసిన ఆసిన్ ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోయింది. ఆసిన్ కూడా అప్పర్ లిప్ కి కాస్మొటిక్ సర్జరీ చేయించుకుంది.

ప్రియమణి కూడా కెరీర్ మధ్యలో లిప్స్ కి, బుగ్గలకు మరింత అందంగా కనపడటానికి సర్జరీ చేయించుకున్నట్టు సమాచారం.

ఒకప్పటి హీరోయిన్ సమీరా రెడ్డి తానే స్వయంగా చెప్పింది లిప్స్ కి సర్జరీ చేయించుకున్నట్టు. కీర్తి సురేష్, తమన్నా కూడా వారి లిప్స్ కి కాస్మొటిక్ సర్జరీ చేయించుకున్నట్టు సమాచారం.

మన తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా ఈ లిస్ట్ చాలా పెద్దదే. ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, బిపాషా బసు, ప్రీతీ జింతా, అయేషా టకియా, అనుష్క శర్మ, వాణి కపూర్, శిల్ప శెట్టి.. ఇలా పలువురు హీరోయిన్స్ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు. కొంతమంది ఈ విషయాన్ని స్వయంగానే చెప్పారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anushka
  • Cosmetic Surgery
  • Heroines
  • nayanathara
  • plastic Surgery
  • Shriya
  • trisha

Related News

Trisha

Trisha Counter : త్రిష కౌంటర్..ఆ నటుడికేనా ?

సీనియర్ నటుడు, దర్శకుడు పార్తీబన్ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. విజయ్, త్రిషల వ్యక్తిగత విషయాలను ఉద్దేశిస్తూ ఆయన చేసిన షాకింగ్ కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో, త్రిష దీనిపై తనదైన శైలిలో స్పందించారు

  • Trisha Vijay Parthiban

    Trisha : త్రిషను బయటకు రానివ్వకూడదు – నటుడు షాకింగ్ కామెంట్స్

Latest News

  • Durgapur Expressway : దేవుడా.. ప్రారంభించిన 6 నెలల్లోనే కుంగిన దుర్గాపూర్ ఎక్స్ ప్రెస్ హైవే !!

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd