HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Theme Of Bro

Theme of BRO : బ్రో మూవీ నుంచి థీమ్ రిలీజ్..థమన్ మరోసారి కుమ్మేసాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ లు ప్రధాన పాత్రల్లో సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ "బ్రో" (BRO).

  • Author : Sudheer Date : 25-07-2023 - 1:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Theme Of Bro
Theme Of Bro

Theme of BRO : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ లు ప్రధాన పాత్రల్లో సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ “బ్రో” (BRO). త్రివిక్రమ్ మాటలు , స్క్రీన్ ప్లే అందిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ మూవీ ఈ నెల 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల విడుదలైన సాంగ్స్ , టీజర్ అంచనాలు రెట్టింపు చేయగా.. ఈరోజు శిల్ప కళ వేదిక లో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా జరపబోతున్నారు. ఈ తరుణంలో మేకర్స్ బ్రో మూవీ థీమ్ ను విడుదల చేసి ఇంకాస్త ఆసక్తి పెంచారు. మరోసారి థమన్ కుమ్మేసాడని థీమ్ చూస్తే అర్ధం అవుతుంది. వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్స్ ను మించి ఈ బ్రో థీమ్ సాంగ్ ఉంది. కల్యాణ్ చక్రవర్తి ఈ పాటకు సాహిత్యం అందించారు. “బ్రో” అనే టైటిల్ కు లింక్ చేస్తూ ఈ సాంగ్ సాగుతుంది.

ఇక పవన్ విషయానికి వస్తే ప్రస్తుతం రాజకీయాలతో బిజీ గా ఉన్నారు. ఇటీవల రోజుల్లో ఎక్కువ సమయం రాజకీయాలకే ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియా లోయితే పవన్ (Pawan Kalyan) హావ నడుస్తుంది. వారాహి (Varahi) యాత్ర తో ప్రభుత్వం (AP Govt) ఫై విరుచుకపడుతున్న పవన్..సోషల్ మీడియా లోను యాక్టివ్ గా ఉంటూ ప్రభుత్వానికి వరుస ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆ ప్రశ్నలకు సమాదానాలు చెప్పకుండా..జగన్ సర్కార్ పవన్ వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేస్తుంది. ఇలాంటి సమయంలో ఈరోజు హైదరాబాద్ లో జరగబోయే బ్రో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఏ రేంజ్ లో జరగబోతుందో…పవన్ నుండి ఎలాంటి పంచులు వస్తాయో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Read Also: Jayaho Kargil : జూలై 26 కార్గిల్ విజయ్ దివస్.. నాటి సైనికుల పోరాట స్ఫూర్తి నేటికీ చిరస్మరణీయం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Brahmanandam
  • Bro
  • BRO Telugu Movie
  • Ketika Sharma
  • Pawan Kalyan
  • Priya Prakash Varrier
  • sai dharam tej
  • Samuthirakani
  • thaman
  • Trivikram

Related News

Jagan Pawan

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

గతంలో తమ ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అంతకంటే ఎక్కువ విలాసాలకు పాల్పడుతున్నారని ఆయన గుర్తు చేశారు. అయితే, దీనిపై కూటమి నేతలు కూడా ధీటుగానే స్పందిస్తున్నారు

  • Pawan Kalyan's Convoy Meets

    Accident : పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

  • Janasena Pawan Kalyan

    Janasena : జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే పార్టీకి కావాలి – పవన్

  • Janasena Pawan Kalyan

    మహా శివరాత్రి వేళ భక్తులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప శుభవార్త

Latest News

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

  • ల‌వ‌ర్‌తో రొమాంటిక్ ఫొటోను షేర్ చేసిన పాండ్యా!

  • మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ట్రంప్‌!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd