HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >The Rajasaab New Poster Release

The RajaSaab : ‘రాజాసాబ్’ నుండి మరో పోస్టర్..ఈసారి తలకిందులు చేశారు

The RajaSaab : ఈ పోస్టర్‌(New Poster)లో మంటలు అంటుకున్న సింహాసనం తలకిందులుగా చూపించబడింది

  • By Sudheer Published Date - 06:38 PM, Tue - 22 October 24
  • daily-hunt
Rajasaabh New Poster
Rajasaabh New Poster

ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ (The RajaSaab) సినిమా నుంచి మేకర్స్ తాజాగా మరో పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌(New Poster)లో మంటలు అంటుకున్న సింహాసనం తలకిందులుగా చూపించబడింది. ఇది సినిమాలో వచ్చే ఇంటెన్స్ సన్నివేశాలను సూచిస్తుంది. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ మారుతి (Maruthi) దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు 50శాతం పూర్తి చేసుకుంది. రేపు ప్రభాస్ బర్త్ డే సందర్బంగా చిత్ర టీజర్ ను విడుదల కానున్నట్లు తెలుస్తోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై భారీ నిర్మాణ వ్యయంతో టీజీ విశ్వప్రసాద్‌ (TG Vishwaprasad) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సలార్ , కల్కి బస్టర్ విజయాల తర్వాత ప్రభాస్‌ బర్త్‌ డే రాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్‌ గ్రాండ్‌ గా వేడుకలకు ప్లాన్‌ చేస్తున్నారు. ఆ రోజునే ప్రభాస్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమాల అప్‌డేట్స్ వచ్చే అవకాశాలూ కనిపిస్తున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో నటించనున్న నూతన చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ సైనికుడుగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే వర్కింగ్‌ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇక సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయనున్న ‘స్పిరిట్‌’ కూడా జనవరిలో చిత్రీకరణ ప్రారంభిస్తారని సమాచారం. ఇలా వరుస సినిమాలు లైన్లో పెట్టాడు ప్రభాస్.

Read Also : PM Modi : రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోడీ భేటీ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Prabhas Birthday
  • Prabhas-Maruthi Combination
  • The RajaSaab
  • The RajaSaab new poster
  • The Rajasaab Teaser

Related News

    Latest News

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd