HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sudheer Varma Gets A Chance To Direct Pawan Kalyan

Tollywood: ప‌వ‌న్‌ను డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేసిని స్వామిరారా డైరెక్టర్..!

  • Author : HashtagU Desk Date : 20-03-2022 - 11:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
5612
5612

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వరుస సినిమాలను ఒప్పుకుంటున్నారు. ఎన్నికల లోపు వీలైనన్ని ఎక్కువ సినిమాలను చేసి, వచ్చే రెమ్యునరేషన్ తో తన జనసేన పార్టీని నడపాలని అనుకుంటున్నారు. ఎందుకంటే… పవన్ కు సినిమా తప్ప, వేరే ఏ వ్యాపారాలు లేవు. సో… సినిమాలు తీస్తే… వచ్చే డబ్బుతోనే తన పార్టీని నడపాల్సిన పరిస్థిని పవన్ కళ్యాణ్ ది. ఇది పక్కన పెడితే… తాజాగా పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

మరోవైపు క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో… ‘హరిహర వీరమల్లు’ మూవీ సెట్స్ పై ఉంది. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ‘హరిహర వీరమల్లు’ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక ఆ తర్వాత లైన్లో… స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా ఉన్నాడనే విషయం అందరికీ తెలిసిందే. పవన్ ను పూర్తిస్థాయి యాక్షన్ హీరోగా చూపించనున్నారు సురేందర్ రెడ్డి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. పాన్ ఇండియా స్థాయిలో మాంచి యాక్షన్ డ్రామాగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు సురేందర్ రెడ్డి.

ఇకపోతే, పవన్ కూడా రీమేక్ లపైనే ప్రధానంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే… ‘భీమ్లా నాయక్’ తర్వాత పవన్ కళ్యాణ్ మరో మూడు రీమేకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. అందులో ఒక రీమేక్ కి సముద్రఖని దర్శకత్వం వహించనుండగా… మరో రీమేక్ కి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తారని సమాచారం. నిఖిల్ హీరోగా ‘స్వామిరారా’ సినిమాతో హిట్ అందుకున్న సుధీర్ వర్మ, ఆ తర్వాత ‘దోచేయ్’, ‘కేశవ’, ‘రణరంగం’ సినిమాలు చేశాడు. అయితే అవి బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం రవితేజతో ‘రావణాసుర’ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు సుధీర్ వర్మ. రవితేజతో సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనే సుధీర్ వర్మ సెట్స్ పైకి వెళ్లనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలనే లైన్లో సాహో దర్శకుడు సుజిత్ కూడా ఉన్నట్లు సమాచారం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Pawan Kalyan
  • Sudheer Varma
  • Tollywoood

Related News

Pawan Lokesh Frd

ఇది కదా స్నేహమంటే !! పవన్ గురించి చెపుతూ నారా లోకేశ్ ఎమోషనల్

చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు, యావత్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్న తరుణంలో, పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి లోకేష్‌కు ధైర్యం చెప్పడం ఆ బంధాన్ని మరింత ధృడపరిచింది. "అంతా బాగున్నప్పుడు అందరూ పలకరిస్తారు, కానీ కష్టకాలంలో తోడు నిలిచేవారే నిజమైన స్నేహితులు" అని లోకేష్ పేర్కొనడం గమనార్హం.

  • Pawan Kalyan Adopts Two Gir

    అంజనాదేవి పుట్టిన రోజు సందర్బంగా పవన్ దత్తత

  • Pawan is a person who thinks about two or three generations: Nagababu

    నాగబాబు కు కీలక బాధ్యతలు అప్పగించిన కూటమి సర్కార్

  • ap cabinet meeting highlights

    ఈ నెల 28న ఏపీ క్యాబినెట్ భేటీ

Latest News

  • అండర్-19 వరల్డ్ కప్ 2026.. పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

  • బ‌డ్జెట్ 2026.. ఏయే రంగాల‌కు ఎంత బ‌డ్జెట్?!

  • ‘రేర్ ఎర్త్ కారిడార్’.. ఈ 4 రాష్ట్రాలనే ఎందుకు ఎంచుకున్నారు?

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

Trending News

    • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd