HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Star Choreographer For Og

Pawan OG : ‘ఓజీ’ కోసం ‘స్టార్’ కొరియోగ్రాఫర్

Pawan OG : తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య(Ganesh Acharya)తో ఉన్న ఫోటో ను 'ఓజి' టీంకు సంబంధించిన వ్యక్తి పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది

  • Author : Sudheer Date : 23-12-2024 - 2:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ganesh Acharya Og
Ganesh Acharya Og

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సుజీత్ (Pawan Kalyan – Sujeeth) కలయికలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘దె కాల్ హిమ్ ఓజి’ (OG). ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ గ్యాంగ్​స్టర్ పాత్రలో కనిపిస్తుండగా ఆయనకు జోడిగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై RRR నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. ఆయనతో పాటు శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. కాగా ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య(Ganesh Acharya)తో ఉన్న ఫోటో ను ‘ఓజి’ టీంకు సంబంధించిన వ్యక్తి పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ మూవీలో నేహా శెట్టి ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ స్పెషల్ సాంగ్ కోసం గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ వహించారని తెలుస్తోంది. నేహా శెట్టి ‘డీజే టిల్లు’ మూవీతో మంచి పాపులారిటీని దక్కించుకుంది. ముఖ్యంగా యూత్ లో అమ్మడికి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఆమె ఈ సినిమాలో పలు కీలక సన్నివేశాలతో పాటు ప్రత్యేక సాంగ్ కూడా చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గణేష్ ఆచార్య వరుసగా టాలీవుడ్ పెద్ద సినిమాలకు కొరియోగ్రఫీ అందిస్తున్నాడు. దేవర , పుష్ప 2 వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు అద్భుతమైన కొరియోగ్రఫీ ఇచ్చాడు. ఇప్పుడు పవన్ కోసం రంగంలోకి దిగుతున్నాడు.

Read Also : Discovery Lookback 2024 : 2024లో గ్రహాంత‌ర జీవుల కోసం చేప‌ట్టిన అంత‌రిక్ష ప్ర‌యోగాలు..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ganesh Acharya
  • OG
  • Pawan Kalyan

Related News

Konidela Village

కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

2019లో ఎన్నికల పర్యటనలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని మర్చిపోకుండా, అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. కేవలం రాజకీయ హామీలకే పరిమితం కాకుండా, గ్రామాన్ని అన్ని రంగాల్లో స్వయం సమృద్ధిగా

  • Jagan Pawan

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • Pawan Kalyan's Convoy Meets

    Accident : పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

Latest News

  • టీమ్ ఇండియా విజయ యాత్రకు బ్రేక్.. దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం!

  • త‌మ పెళ్లిపై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన విజ‌య్‌- ర‌ష్మిక‌!!

  • మీకు ఈ అల‌వాటు ఉందా? అయితే జుట్టుకు న‌ష్ట‌మే!

  • సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బుమ్రా స‌రికొత్త రికార్డు!

  • ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ బీపీ పెరిగినట్లే!

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఇంకా వీడని సందిగ్ధత!

    • ఎల్లుండి నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌ష్మిక ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లు!!

    • గరిష్ట స్థాయి నుండి చౌకగా మారిన వెండి ధర! ఎంతంటే?!

    • మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు శుభవార్త!

    • హోలీకి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd