SRK Request Modi: మోడీజీ.. ఒకరోజు లీవ్ తీసుకొని, ఎంజాయ్ చేయండి!
ప్రధాని నరేంద్ర మోదీ 72వ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ మోడీకి శుభాకాంక్షలు తెలిపారు.
- By Balu J Published Date - 06:00 PM, Sat - 17 September 22
ప్రధాని నరేంద్ర మోదీ 72వ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని విష్ చేసేందుకు షారుఖ్ ట్విట్టర్లోకి వెళ్లాడు. అందరి కన్నా భిన్నంగా విషెష్ చెప్పడం ఆసక్తిని కలిగించింది. ఒకరోజు సెలవు తీసుకొని ఆ రోజును ఆనందించమని మోడీని షారుఖ్ కోరాడు.
“మన దేశం, ప్రజల సంక్షేమం కోసం మీ అంకితభావాన్నిప్రశంసించకుండా ఉండలేం. మీ అన్ని లక్ష్యాలను సాధించడానికి మీకు బలం, ఆరోగ్యంగా ఉండండి” అని షారుఖ్ అన్నాడు. మోడీ బర్తేడ్ సందర్భంగా బాలీవుడ్, టాలీవుడ్ హీరోలు మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు.
Your dedication for the welfare of our country and its people is highly appreciated. May you have the strength and health to achieve all your goals. Take a day off and enjoy your Birthday, sir. Happy Birthday @narendramodi
— Shah Rukh Khan (@iamsrk) September 17, 2022
Related News
Narendra Modi : ‘వన్ ఇయర్-వన్ పీఎం’.. ఇదే ఇండియా కూటమి సిద్ధాంతం
కాంగ్రెస్ 'ఎజెండా' పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరుతూ, ప్రతిపక్ష భారత కూటమి 'వన్ ఇయర్.. వన్ పీఎం' అనే ఫార్ములా వ్యూహరచనలో బిజీగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం అన్నారు.