Sreemukhi Bikini: గోవాలో రెచ్చిపోతున్న శ్రీముఖి.. బికినీలో అందాలు ఆరబోస్తూ!
బుల్లి తెర బ్యూటీ శ్రీముఖి ఒకవైపు సినిమాలు, వివిధ షోలు చేస్తూనే, మరోవైపు అందాలు ఆరబోస్తోంది.
- By Balu J Published Date - 12:02 PM, Fri - 25 November 22

బుల్లి తెర బ్యూటీ శ్రీముఖి ఒకవైపు సినిమాలు, వివిధ షోలు చేస్తూనే, మరోవైపు అందాలు ఆరబోస్తోంది. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోషూట్స్ తో సెగలు రేపే ఈ రాములమ్మ గోవాలో వాలిపోయింది. గ్లామర్ డోసును మరింత పెంచుతూ అక్కడ అందాల ప్రదర్శన చేస్తోంది. కోలా బీచ్‌లోని ఓ రేంజ్ ఎంజాయ్ చేస్తూ అభిమాలకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది.
అక్కడి బీచుల్లో క్షణం తిరిక లేకుండా గడుపుతూ తడి ఆరని అందాలతో అభిమానులను మత్తెక్కిస్తోంది. బికినీ టాప్‌లో తెల్లటి టీ-షర్ట్‌తో పాటు చిరిగిన డెనిమ్ షార్ట్ ధరించి ఫోజులిచ్చి అందరి ఫోకస్ పడేలా చేస్తోంది. శ్రీముఖి స్పైసీ లుక్స్ తో అట్రాక్ట్ చేస్తుండటంతో ఇన్ స్టాలో రోజురోజుకూ ఫాలోవర్స్ సంఖ్య పెరిగితోంది. ఆమె 10 మిలియన్ల మార్క్‌ను చేరుకోవాలనే లక్ష్యంతో అందాలు ఆరబోస్తోంది.
Attractive @MukhiSree ❤️#SreeMukhi #TamilCinema #Indiaglitz
For more images https://t.co/hmoZcC1W5j pic.twitter.com/jd0tB2BVTz
— IndiaGlitz – Tamil (@igtamil) November 25, 2022