HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sree Leela Iron Leg

Sreeleela : శ్రీలీలకు ‘ఐరెన్ లెగ్’ అనే బిరుదు వచ్చినట్లేనా..?

  • Author : Sudheer Date : 18-01-2024 - 1:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sreeleela Liplock
Sreeleela Liplock

చిత్రసీమ అంటే రంగుల ప్రపంచం..ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు..ఎవరి జాతకం ఎప్పుడు మారుతుందో..ఎవరు ఏస్థాయికి వెళ్తారో ఆ దేవుడికి కూడా తెలియదు..హీరోలే కాదు హీరోయిన్ల పరిస్థితి అంతే..ఓ హిట్ పడితే నిర్మాతలు గడప ముందు కావలి కాస్తారు..అదే వరుసగా ప్లాప్స్ పడితే కనీసం ముఖం కూడా చూడరు. ఇలా చాలామంది హీరోయిన్లకు ఎదురైంది.

తాజాగా శ్రీలీల కు కూడా అదే జరగబోతుందని అంత భావిస్తున్నారు. 2019 లో కిస్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ చిన్నది.. తెలుగులో పెళ్లి సందడి తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది. తన డాన్సింగ్ స్కిల్స్ తో యూత్ ను కట్టిపడేసింది. ఆ తర్వాత ధమాకా మూవీ తో మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత వరుస గా ఆఫర్లు తలుపుతట్టాయి. ఒకటి రెండు కాదు ఏకంగా 6 సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకొని , మిగతా హీరోయిన్లకు నిద్ర లేకుండా చేసింది. భగవంత్ కేసరి ,ఆది కేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, స్కంద తాజాగా గుంటూరు కారం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీటిలో భగవంత్ కేసరి మూవీ విజయం సాధించగా.. ఆది కేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, స్కంద చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో శ్రీలీల గుంటూరు కారం పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కెరీర్ లో మొదటిసారి మహేష్ బాబు లాంటి పెద్ద హీరో సినిమాలో అవకాశం దక్కడం తో తన జాతకం పూర్తిగా మారుతుందని భావించింది. కానీ గుంటూరు కారం అనుకున్నంత సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో శ్రీలీల పాత్ర పెద్దగా ఎలివేట్ కాలేదు అనే టాక్ వినిపించింది. ఎప్పటిలాగే ఆమె కేవలం డాన్సులకే పరిమితమైందని విమర్శలు వచ్చాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నేపథ్యంలో శ్రీ లీలను పూజ హెగ్డే తో పోలుస్తున్నారు విమర్శకులు. పూజా హెగ్డే కూడా ఇంతే .. డీజే సినిమా తర్వాత వరుసపెట్టి అవకాశాలు అందుకుంది.కేవలం హీరోలని చూసి సినిమాలకు సైన్ చేసింది. ఆచార్య, రాధే శ్యాం లాంటి డిజాస్టర్స్ తర్వాత పూజకి ఆఫర్లు కరువయ్యాయి. ఆమెకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఇప్పుడు శ్రీలీల కూడా అదే తప్పు రిపీట్ చేస్తుందని చిత్ర వర్గాలు విమర్శలు చేస్తున్నారు. ఇదే క్రమంలో సినీ లవర్స్ శ్రీ లీల ను ఐరెన్ లెగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈమె ఏ సినిమాలో నటించిన ఆ సినిమా ప్లాప్ అంటూ చెపుతూ వస్తున్నారు. మరి శ్రీ లీల జాతకం మారుతుందా..లేక మరో ప్లాప్ తో కనుమరుగు అవుతుందా అనేది చూడాలి.

Read Also : Krishna : సూపర్ స్టార్ కృష్ణ తీసిన బాహుబలి లాంటి సినిమా.. అప్పట్లోనే భారీ బడ్జెట్, రికార్డులు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • iron leg
  • Sree leela movies flops
  • sreeleela

Related News

Sreeleela

sreeleela: ట్రోల్స్ భయంతో ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్ని.

Sreeleela  టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. ‘పెళ్లి సందడి’, ‘ధమాకా’ చిత్రాలతో ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చుకున్న ఈమె, తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే, కెరీర్ తొలినాళ్లలో తనపై వచ్చిన దారుణమైన ట్రోల్స్ చూసి తట్టుకోలేక ఏడ్చేదాన్నని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దశ

  • Ustaad Bhagat Singh Collection

    Ustaad Bhagat Singh: 2వ రోజు భారీగా పడిపోయిన ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్

Latest News

  • IPL: ఐపీఎల్‌ ప్రసారాలపై బంగ్లాదేశ్ యూటర్న్

  • Pawan Kalyan : నిహారిక – వరుణ్ తేజ్ లకు పవన్ సపోర్ట్ ..ఓపెనింగ్ తోనే హైప్ తెచ్చుకున్న ‘బరి’

  • Revanth Reddy: రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయం..శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

  • Rishab Shetty : ఆ నటులను ‘ఆన్ ఫాలో’ చేసిన రిషబ్ శెట్టి..కారణాలు ఏంటో ?

  • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

Trending News

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd