Shraddha Das Bikini: బికినీలో సెగలు రేపుతున్న శ్రద్దా.. ఘాటైన అందాలకు నెటిజన్స్ ఫిదా!
శ్రీలంక టూర్లో ఉన్న శ్రద్ధా స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తోంది. బికినీ వేసుకొని తన లోపలి అందాలను బయటపెట్టింది.
- By Balu J Published Date - 02:01 PM, Sat - 8 April 23

టాలీవుడ్ నటి శ్రద్ధా దాస్ అందాల ప్రదర్శనలో తగ్గేదేలే అంటూ తన అందాలను బయటపెడుతోంది. ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా మరోసారి తన అందాలతో కనువిందు చేసింది. శ్రీలంక టూర్లో ఉన్న శ్రద్ధా స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తోంది. బికినీ వేసుకొని తన లోపలి అందాలను బయటపెట్టింది. ఎద అందాలను, ఓపెన్ గా చూపించడం ధైస్ భాగాలను క్లియర్ గా చూపించడంతో సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. శ్రద్ధా సో సెక్సీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
చేసింది తక్కువ సినిమాలే సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది ఈ బ్యూటీకి. వరుసగా హాట్ ఫోటోషూట్స్ చేస్తూ అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది. ఏమాత్రం సిగ్గు బిడియం ఏమీ లేకుండా ఉన్న అందాలను ఓపెన్ గా చూపించడంలో శ్రద్ధాదాస్ తర్వాతనే ఎవరైనా .. ఇప్పటికీ పలుసార్లు హాట్ హాట్ ఫోటోషూట్స్ తో ఇంటర్ నెట్ ని బ్లాస్ట్ చేసిన శ్రద్ధాదాస్.. మరోసారి మండుటెండలో మంటలు రేపుతోంది.