HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sharwanand Krithi Shetty Manamey Movie Trailer Released

Manamey Trailer : శర్వానంద్ ‘మనమే’ ట్రైలర్ చూసారా..?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేతులు మీదుగా శర్వానంద్ ‘మనమే’ ట్రైలర్ రిలీజ్.

  • Author : News Desk Date : 01-06-2024 - 11:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sharwanand Krithi Shetty Manamey Movie Trailer Released
Sharwanand Krithi Shetty Manamey Movie Trailer Released

Manamey Trailer : శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ చేస్తున్న సినిమా ‘మనమే’. చాలా కాలం సెట్స్ పైనే ఉన్న ఈ చిత్రం ఇప్పుడు రిలీజ్ కి సిద్దమవుతుంది. కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ ఆ నటిస్తుంది. ఆల్రెడీ ప్రమోషన్స్ చేసిన మూవీ టీం.. సాంగ్స్, టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. తాజాగా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ ని శర్వా స్నేహితుడు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేసారు.

ట్రైలర్ చూస్తుంటే.. సినిమా కథంతా ఒక పిల్లాడి చుట్టూ తిరుగుతుందని తెలుస్తుంది. ఆ పిల్లాడిని జాగ్రత్తగా చూసుకోవడానికి శర్వానంద్ అండ్ కృతిశెట్టి పడే కష్టాలను ఎంటర్టైన్ గా చూపించబోతున్నారు. అయితే వీరిద్దరి లైఫ్ లోకి ఆ పిల్లాడు ఎలా వచ్చాడు..? అసలు ఆ పిల్లాడు ఎవరు..? అనేది తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం ఆ ట్రైలర్ ని చూసేయండి.

కాగా శర్వానంద్ చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. 2022లో వచ్చిన ‘ఒకే ఒక జీవితం’ సినిమా తరువాత శర్వా మరో సినిమాని తీసుకు రాలేదు. రెండేళ్ల తరువాత ఇప్పుడు ‘మనమే’ మూవీతో వస్తున్నారు. మరి ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటారో చూడాలి. కాగా కృతిశెట్టి ప్రస్తుతం ప్లాప్స్ లో ఉన్నారు. ఈ సినిమా విజయం కృతికి చాలా ముఖ్యమనే చెప్పాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • krithi shetty
  • Manamey movie
  • Manamey Trailer
  • sharwanand

Related News

    Latest News

    • భార‌త్‌- సౌతాఫ్రికా మ్యాచ్ ర‌ద్దు.. కార‌ణ‌మిదే?!

    • ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ నిమోనియా.. సంకేతాలివే!?

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • 11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

    • ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

    Trending News

      • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

      • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

      • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

      • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd