HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Shah Rukh Khan And Deepika Full To Romance Hit Song Besharam In Pathaan

Shahrukh and Deepika Romance: రొమాన్స్ తో రెచ్చిపోయిన షారుఖ్, దీపికా.. హీటెక్కిస్తోన్న‘బేషరమ్’ సాంగ్

బాలీవుడ్ జంట షారుఖ్, దీపికా రెచ్చిపొయి రొమాన్స్ చేశారు. ఒకరు సిక్స్ ప్యాక్, మరొకరు బినికీ ధరించి రెచ్చిపోయారు.

  • By Balu J Published Date - 03:05 PM, Mon - 12 December 22
  • daily-hunt
Sharukh And Deepika
Sharukh And Deepika

తెరమీద కెమిస్ట్రీ (Chemistry) పండించడం అంటే మాటలు కాదు. హీరోయిన్, హీరోయిన్ మధ్య సరైన ర్యాపో ఉంటేనే సాధ్యమవుతుంది. ఈ విషయంలో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ (Shahrukh) ముందే ఉంటాడు. గతంలో హీరోయిన్ కాజోల్ తో ఆయన ఓ రేంజ్ లో రొమాన్స్ చేశాడు. వీళిద్దరి కెమిస్ట్రీ ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతారు. చాలా కాలం తర్వాత మళ్లీ షారుఖ్ ఖాన్ ఈతరం హీరోయిన్ దీపికా (Deepika) పదుకొనే తో రెచ్చిపోయి రొమాన్స్ చేశాడు. వీళిద్దరు కలిసి నటిస్తున్న యాక్షన్-థ్రిల్లర్ పఠాన్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన బేషరమ్ (Besharam) పాట ప్రేక్షకులను ఫుల్ ఎంటర్ టైన్ చేస్తోంది. మునుపెన్నడూ చూడని అవతార్‌లో ఈ ఇద్దరినీ చూడొచ్చు.

ఈ రొమాన్స్ పాటకు వైభవి మర్చంట్ కొరియోగ్రఫీ చేశారు. సముద్రపు ఒడ్డున బీచుల్లో దీపికాతో షారుఖ్ చేసిన రొమాన్స్ ఓ రేంజ్ ఉంటుంది. షారూఖ్ తన బాడీని చూపించగా, దీపిక కళ్లు చెదిరే బికినీలు, స్విమ్‌వేర్ ధరించి మంటరేపింది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె (Deepika) అత్యంత ఇష్టపడే జోడిలలో ఒకరు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో చక్కర్లు కొడుతోంది.

జాన్ అబ్రహం విలన్‌గా నటించిన ‘పఠాన్’ జనవరి 25, 2023న హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో విడుదల కానుంది. రాబోయే యాక్షన్-థ్రిల్లర్‌కు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. నాలుగు సంవత్సరాల విరామం తర్వాత షారుఖ్ (Shahrukh)వెండితెరపైకి కనిపించబోతుండటంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో అశుతోష్ రానా, డింపుల్ కపాడియా, గౌతమ్ రోడ్, షాజీ చౌదరి మరియు గవీ చాహల్ కూడా నటించారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్ (Salman khan) ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read: Jhanvi Kapoor Beauty Secrets: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ ఫిట్ నెస్, బ్యూటీ సీక్రెట్స్ ఇవే!

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • deepika padukone
  • latest tollywood news
  • sharkukh khan

Related News

    Latest News

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

    • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd