HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Samantha Clarity On Item Song In Pushpa 2

Samantha: పుష్ప-2 ఐటెం సాంగ్ పై సమంత క్లారిటీ!

టాలీవుడ్ నటి సమంత మరోసారి పుష్ప ఐటెం సాంగ్ పై రియాక్ట్ అయ్యారు.

  • By Balu J Published Date - 05:48 PM, Tue - 11 April 23
  • daily-hunt
Samantha
Samantha

అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప (Pushpa) మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ మూవీలో అల్లు అర్జున్ నటన ఎంతమందిని ఆకట్టుకుందో, అంతకుమించి సమంత డ్యాన్స్ కూడా అందర్నీ అట్రాక్ట్ చేసింది. అయితే ఈ నేపథ్యంలో పార్ట్ 2 మూవీ ఐటమ్ సాంగ్ కోసం సమంతను మేకర్స్ కాంటాక్ట్ అయ్యారని, అయితే సమంత ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందనీ వార్తలు గతంలో వెలువడ్డాయి. తాజాగా సమంత మరోసారి పుష్ప సాంగ్ పై రియాక్ట్ అయ్యారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పుష్ప 2లో (Pushpa2) తాను ఐటెంసాంగ్ చేయడం లేదని స్పష్టం చేసింది. పుష్పలో, సమంత అల్లు అర్జున్‌తో కలిసి ఊ అంటావా మావా పాటలో కనిపించింది. ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచింది. ముఖ్యంగా సమంత స్సెక్సీ స్టెప్పులు, అల్లు అర్జున్ ఢాన్స్ అందర్నీ ఆకట్టుకుంది. ఈ పాట టాలీవుడ్ నే కాకుండా బాలీవుడ్ సైతం ఓ ఊపు ఉపేసింది.

అయితే లైగర్ తర్వాత విజయ్ ప్రస్తుతం ఖుషి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. సమంత (Samantha) ఆరోగ్య కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయింది.  సమంత మళ్లీ యాక్టివ్ కావడంతో మళ్లీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఇతర కీలకపాత్రల్లో జయరామ్, సచిన్ ఖడేకర్, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు.

https://youtu.be/BH5g36xHhRE

Also Read: Ram Charan-Upasana: మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్, ఉపాసన.. ఫొటోలు ఇదిగో!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • clarity
  • item song
  • Pushpa 2
  • Samantha

Related News

    Latest News

    • Prithviraj Sukumaran: ‘కుంభ’గా పృథ్వీరాజ్ సుకుమారన్.. SSMB29 నుంచి సంచలన అప్‌డేట్!

    • Chikiri Chikiri Song : పెద్ది నీ ‘చికిరి చికిరి’ మతిపోయింది

    • TG Govt : డైలమాలో రేవంత్ సర్కార్..అసలు ఏంజరిగిందంటే !!

    • Shree Charani : శ్రీచరణికి గ్రూప్-1 జాబ్ తో పాటు భారీ నజరానా ప్రకటించిన ఏపీ సర్కార్

    • Jubilee Hills By Election : బిజెపి, బిఆర్ఎస్ కుమ్మక్కు – మంత్రి పొన్నం

    Trending News

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

      • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

      • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

      • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd