HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Salman Shock To Chiru Extremely Upset With Godfather Team

Godfather Upset: చిరుకు సల్మాన్ షాక్.. గాడ్ ఫాదర్ ప్రిరిలీజ్ వాయిదా?

ఎన్నో అంచనాల మధ్య మొదలైన ప్రతిష్టాత్మక ‘గాడ్ ఫాదర్’ మూవీ చిరంజీవికి ఏమాత్రం మైలేజ్ ఇవ్వడం లేదు.

  • By Balu J Published Date - 03:52 PM, Mon - 19 September 22
  • daily-hunt
Chiru And Salman
Chiru And Salman

ఎన్నో అంచనాల మధ్య మొదలైన ప్రతిష్టాత్మక ‘గాడ్ ఫాదర్’ మూవీ చిరంజీవికి ఏమాత్రం మైలేజ్ ఇవ్వడం లేదు. టాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాపై మొదట్నుంచే ఎలాంటి ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఇతర అప్డేట్స్ ఎలాంటి ఎఫెక్ట్స్ చూపడం లేదు. ఇప్పుడు తాజా వార్త ఏమిటంటే, ఈ చిత్రంలో డైనమిక్ స్పెషల్ అప్పియరెన్స్‌లో నటిస్తున్న సల్మాన్ ఖాన్ పట్ల గాడ్‌ఫాదర్ టీం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నెల 27న అనంతపురంలో నిర్వహించనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరవుతానని హామీ ఇచ్చారని, అయితే సల్మాన్ దానిని వాయిదా వేసినట్లు సమాచారం.

ప్రస్తుతం హిందీ వెర్షన్ విడుదలకు కూడా ముందుకు వెళ్లడం లేదు. ఈ సినిమా దాదాపు పూర్తి కావోస్తున్న అటు ప్రేక్షకుల నుంచికానీ, డిస్టిబ్యూటర్స్ నుంచికానీ ఎలాంటి రెస్పాన్ లేకపోవడంతో మరో పెద్ద మైనస్. ఈ చిత్రం అక్టోబర్ 5 విడుదల కాబోతోంది. ప్రస్తుత పరిణామల కారణంగా గాడ్ ఫాదర్ విడుదల ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు సినీ క్రిటిక్స్. కానీ అక్టోబర్ 5 న రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • god father movie
  • megastar chiranjeevi
  • pre release event
  • salman khan

Related News

    Latest News

    • Mega Job Mela: నిరుద్యోగ యువ‌త‌కు శుభ‌వార్త‌.. సింగరేణి సహకారంతో మెగా జాబ్‌ మేళా!

    • India vs Australia: తొలి వ‌న్డేలో భార‌త్ ఘోర ఓట‌మి.. 1-0 ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా!

    • WhatsApp: వాట్సాప్‌లో స్పామ్, అనవసర మెసేజ్‌లకు ఇక చెక్!

    • Air Pollution: వాయు కాలుష్యం.. గర్భంలో ఉన్న శిశువు మెదడుపై తీవ్ర ప్రభావం!

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    Trending News

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd