HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sai Durgha Tej Next Movie Story And Title Details Gone Viral

Sai Durgha Tej : కేజీఎఫ్ తరహాలో సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా.. మైనింగ్, ప్రీ ఇండిపెండెన్స్..

కేజీఎఫ్ తరహాలో సాయి దుర్గ తేజ్ కొత్త సినిమా. ప్రీ ఇండిపెండెన్స్ టైంలో మైనింగ్ బ్యాక్‌డ్రాప్ తో రాయలసీమ ప్రాంతంలో..

  • Author : News Desk Date : 01-06-2024 - 6:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sai Durgha Tej Next Movie Story And Title Details Gone Viral
Sai Durgha Tej Next Movie Story And Title Details Gone Viral

Sai Durgha Tej : సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్.. ‘విరూపాక్ష’తో సూపర్ హిట్టుని అందుకున్నారు. ఆ తరువాత మావయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి ‘బ్రో’ అనే సినిమా చేసి మంచి విజయానే నమోదు చేసారు. అయితే ఆ తరువాత సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చారు. ఒక చిన్న సర్జరీ కోసం షూటింగ్స్ బ్రేక్ ఇచ్చి చికిత్స తీసుకున్నారు. ఇక ఈ మధ్యలో సంపత్ నందితో ఓ సినిమా అనౌన్స్ చేసినప్పటికీ.. అది ఇప్పటికి పట్టాలు ఎక్కలేదు. ఆ సినిమా ఆగిపోయిందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే, ఈ హీరో హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రొడక్షన్ లో ఓ సినిమాకి ఈ సైన్ చేసారు. ఈ సినిమాని కొత్త దర్శకుడు రోహిత్ తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ ఫిలిం వర్గాల్లో వైరల్ అవుతుంది. ఈ సినిమా కథ కేజీఎఫ్ తరహాలో ఉండబోతుందట. ప్రీ ఇండిపెండెన్స్ టైంలో మైనింగ్ బ్యాక్‌డ్రాప్ తో రాయలసీమ ప్రాంతంలో ఈ సినిమా కథ జరుగుతుందట. ఈ చిత్రానికి ‘సంబరాల ఏటిగట్టు’ అనే టైటిల్ ని పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేసి షూటింగ్ మొదలు పెట్టనున్నారట. అలాగే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు, కాస్టింగ్ డీటెయిల్స్ గురించి కూడా త్వరలో తెలియజేయనున్నారు.

కాగా సంపత్ నందితో అనౌన్స్ చేసిన ‘గాంజా శంకర్’ సినిమా ఏమైందో తెలియడం లేదు. ఆ మధ్య టైటిల్ విషయంలో పోలీసులు ఈ సినిమాకి నోటీసులు పంపించడంతో.. ఈ ప్రాజెక్ట్ ఇంకా ఉందని తెలిసింది. మరి ఇప్పటికి ఉందా లేదా అనేది క్లారిటీ లేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • sai dharam tej
  • Sai Durgha Tej
  • Sai Durgha Tej New movie
  • Sambarala Yeti Gattu

Related News

    Latest News

    • బాత్‌రూమ్ దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా? అగ్గిపెట్టెతో ఇలా చెక్ పెట్టండి!

    • ఈ ఏడాది గంభీర్ కోచింగ్‌లో భారత జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న ఎలా ఉందంటే?!

    • సీఈవో అంటే ఇలా ఉండాలి.. ఉద్యోగుల కోసం రూ. 21.55 కోట్లు!

    • న్యూజిలాండ్‌తో పోరుకు టీమిండియా సిద్ధం.. కెప్టెన్సీ బాధ్యతలు అత‌నికే!

    • రైతు భ‌రోసా ప‌థ‌కం ర‌ద్దు.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం!

    Trending News

      • చైనా ఆయుధాల వైఫల్యం.. పేలిపోయిన రాకెట్ సిస్టమ్!

      • పిజ్జా వదిలేసి.. మటన్ ప్రియుడిగా మారిన టీమిండియా యంగ్ క్రికెట‌ర్‌!

      • 2027 వన్డే వరల్డ్ కప్‌కు విరాట్ కోహ్లీ సిద్ధం: కోచ్

      • ఊడిపోయిన జుట్టును అమ్ముతున్నారా? తస్మాత్ జాగ్రత్త!

      • సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. మరో 3 సెంచరీలు చేస్తే చరిత్రే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd