HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Russian Steps To The Sami Sami Tune In Pushpa Movie Video Goes Viral

Pushpa Song Viral: రష్యాను ఊపేస్తున్న పుష్ప.. ‘సామి సామి’ పాటకు అదిరే స్టెప్పులు!

అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన 'పుష్ప: ది రైజ్' ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అలరిస్తోంది.

  • By Balu J Published Date - 12:02 PM, Fri - 2 December 22
  • daily-hunt
Pushpa Song
Pushpa Song

అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన ‘పుష్ప: ది రైజ్’ ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్బుతమైన వసూళ్లు రాబట్టింది. లక్షలాది మంది ప్రేక్షకులను థియేటర్ కు రప్పించేలా చేసింది. భారతదేశంలో విడుదలైన ఈ మూవీ దాదాపు ఏడాది తర్వాత ఈ చిత్రం రష్యాలో థియేటర్లలోకి విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ మూవీ ఎంత పెద్ద హిట్టో, అందులోని పాటలు అంతకుమించి హిట్ అయ్యాయి. పుష్ప పాటలు రష్యన్స్ ను ఉపేస్తున్నాయి.

విడుదలకు ముందు ఈ సినిమా పాటల్లో హిట్ ట్యూన్ కు రష్యన్‌ల బృందం నృత్యం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలోని ప్రముఖ పాట ‘సామీ సామీ’కి రష్యన్ మహిళలు అదిరిపోయే స్టెప్పులతో మెస్మరైజ్ చేశారు. మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లోని స్టేట్ హిస్టోరియల్ మ్యూజియం ముందు మహిళల బృందం హిట్ పాటకు డాన్సులు చేశారు. ఈ సినిమా విడుదల కోసం అల్లు అర్జున్, రష్మిక మందన్న మాస్కోలో ఉన్నారు. డిసెంబర్ 8న రష్యాలో పుష్ప గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఫహద్ ఫాసిల్ కూడా నటించిన ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఇది డిసెంబర్ 2021లో విడుదలైంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా కోట్లు సాధించింది. వాస్తవానికి తెలుగులో చిత్రీకరించబడిన ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో పాన్-ఇండియా విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రానికి స్వీక్వెల్ కోసం అల్లు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Natalia Odegova (@nataliaodegova)


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • pushpa
  • Pushpa 2
  • Russian
  • sami sami song
  • viral video

Related News

Og Pushpa 2

Boxoffice : అల్లు అర్జున్ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయినా పవన్

Boxoffice : అభిమానులు ఆశించినట్టుగా పుష్ప-2 రికార్డును మాత్రం ఇది అధిగమించలేదు. అల్లు అర్జున్ నటించిన ఆ చిత్రం తొలి రోజే రూ. 294 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమా చరిత్రలో అగ్రస్థానంలో నిలిచింది.

  • Durgamma Temple

    Durgamma Temple: అపచారం.. దుర్గమ్మ‌ గుడిలోకి చెప్పులతో ప్ర‌వేశించిన ముగ్గురు వ్య‌క్తులు, వీడియో ఇదే!

Latest News

  • Floods In HYD : సీఎం రేవంత్ వల్లే నేడు హైదరాబాద్ జ‌ల దిగ్బంధం – హరీష్ రావు

  • Dasara Offers : ఆఫర్లు అనిచెప్పి ఎగబడకండి..కాస్త ఎక్స్పైరీ డేట్ చూసుకోండి

  • Aqua Farmers : ఓ పక్క ట్రంప్..మరోపక్క ద‌ళారుల దోపిడీతో కుదేల్ అవుతున్న ఆక్వా రైతులు

  • Balakrishna Comments : బాలకృష్ణ వివాదంపై చంద్రబాబు సీరియస్

  • HYD Metro : ప్రభుత్వ అధీనంలో మెట్రో

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd