HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Road Accident To Jabardast Auto Ramprasad

Jabardast Ramprasad : జబర్దస్త్ ఆటో రాంప్రసాద్‌కు రోడ్డు ప్రమాదం

Jabardast Ramprasad : హైదరాబాద్ శివార్లోని తుక్కుగూడ (Tukkuguda) సమీపంలో ఈ ఘటన జరిగింది. షూటింగ్‌కు వెళ్తున్న సమయంలో రాంప్రసాద్ కారు ముందున్న కారు సడెన్ బ్రేక్ వేయడం తో..రామ్ ప్రసాద్ కార్ ఆ కారు ను ఢీ కొట్టింది. ఆ వెంటనే వెనుకనుంచి వచ్చిన ఓ ఆటో ఆయన కారును ఢీకొట్టింది

  • Author : Sudheer Date : 05-12-2024 - 3:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ramprasad
Ramprasad

జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ (Jabardast Ramprasad) రోడ్డు ప్రమాదానికి (Road Accident) గురయ్యారు. హైదరాబాద్ శివార్లోని తుక్కుగూడ (Tukkuguda) సమీపంలో ఈ ఘటన జరిగింది. షూటింగ్‌కు వెళ్తున్న సమయంలో రాంప్రసాద్ కారు ముందున్న కారు సడెన్ బ్రేక్ వేయడం తో..రామ్ ప్రసాద్ కార్ ఆ కారు ను ఢీ కొట్టింది. ఆ వెంటనే వెనుకనుంచి వచ్చిన ఓ ఆటో ఆయన కారును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో రాంప్రసాద్‌కు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. వెంటనే రామ్ ప్రసాద్ ను స్థానిక హాస్పటల్ కు తరలించారు. ప్రస్తుతం రాంప్రసాద్ కు డాక్టర్స్ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్స్ చెపుతున్నారు. అభిమానులు ఈ వార్త తెలుసుకున్న తర్వాత ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాంప్రసాద్ కారు ముందు వాహనం తగలడంపై, వెనక నుంచి ఆటో ఢీకొట్టడంపై స్పష్టతకు రోడ్డు సీసీటీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.
ఆటో రాంప్రసాద్ జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. ఇక రామ్ ప్రసాద్ త్వరగా కోలుకోవాలని తోటి నటి నటులు , అభిమానులు కోరుకుంటున్నారు.

Read Also : Retrofitted Handicapped Motor Vehicles: ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాల పంపిణీ.. అర్హతలు ఏంటంటే?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Jabardast Ramprasad
  • Jabardast Ramprasad accident
  • Jabardast Ramprasad accident news
  • Jabardast Ramprasad news

Related News

    Latest News

    • విజయ్ హజారే ట్రోఫీ.. సెంచ‌రీలు చేసిన‌ కోహ్లీ, రోహిత్!

    • కోర్టు ర‌క్ష‌ణ పొందిన సునీల్ గ‌వాస్క‌ర్‌.. అస‌లు స్టోరీ ఇదే!

    • కలెక్షన్ల సునామీ.. రూ.1,000 కోట్ల దిశగా ‘ధురంధర్’

    • త్రివిక్రమ్ కథ ఎన్టీఆర్ కు నచ్చలేదా ? అందుకే ఆ హీరో కు వెళ్లిందా ?

    • ప్రమాదంలో గాయపడిన వారికీ రోడ్డుపైనే సర్జరీ చేసి శభాష్ అనిపించుకున్న డాక్టర్లు

    Trending News

      • శివాజీ వ్యాఖ్యలను సమర్థించిన కరాటే కల్యాణి

      • ఏపీలో సమగ్ర కుటుంబ సర్వే.. తల్లికి వందనం, ఇతర పథకాలపై ప్రభావం?!

      • సూర్యకుమార్ యాదవ్ తర్వాత భార‌త్ తదుపరి కెప్టెన్ ఎవరు?

      • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

      • ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్‌పై వేటు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd