HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Rgv Aaradhya Devi Saree Movie Song Released

Saree Movie Song : ఆర్జీవీ నుంచి మరో హాట్ సాంగ్.. ‘శారీ’ సినిమా ఫస్ట్ సాంగ్ చూశారా..?

కొన్ని రోజుల క్రితం శారీ టీజర్ రిలీజ్ చేయగా ఇప్పుడు శారీ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసారు.

  • Author : News Desk Date : 22-09-2024 - 2:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
RGV Aaradhya Devi Saree Movie Song Released
Rgv Saree Song

Saree Movie Song : ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలు తీసిన సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ(RGV) ఇప్పుడు మాత్రం తన ఇష్టం అంటూ తనకిష్టమైన సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ మలయాళీ భామ ఆరాధ్య దేవితో శారీ అనే సినిమా తీస్తానని ప్రకటించాడు. చెప్పినట్టే ఆ అమ్మాయిని పట్టుకొని హైదరాబాద్ కి తీసుకొచ్చి ఆమెతో శారీ సినిమా తీసాడు.

ఇటీవలే ఈ శారీ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టాడు. కొన్ని రోజుల క్రితం శారీ టీజర్ రిలీజ్ చేయగా ఇప్పుడు శారీ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసారు. సినిమా ప్రమోషన్స్ ముందు ఆరాధ్య దేవితో హాట్ హాట్ ఫోటోషూట్ చేయించి ఆ ఫోటోలను బాగా వైరల్ చేసాడు. దీంతో కుర్రాళ్లలో ఈ శారీ సినిమా ఆరాధ్య కోసం అయినా చూడాలి అనుకునేలా చేసాడు ఆర్జీవీ.

ఇప్పుడు శారీ సినిమాలో ఫస్ట్ సాంగ్ కూడా ఫుల్ హాట్ గా చిత్రీకరించారు. అడవుల్లో, జలపాతాల వద్ద ఆరాధ్య దేవి అందాలు అన్ని ఆరబోస్తూ హాట్ విజువల్స్ తో ఈ సాంగ్ ని షూట్ చేసారు. ఇక ఈ పాటని ఆర్జీవీ డెన్ అని కొత్త మ్యూజిక్ ఛానల్ పెట్టి అందులో విడుదల చేసారు. దీంతో ఈ శారీ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. మీరు కూడా ఈ హాట్ సాంగ్ చూసేయండి..

Also Read : Devara Trailer : దేవర కొత్త ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ అదరగొట్టాడుగా..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aaradhya Devi
  • rgv
  • Saree Movie
  • Saree Movie Song

Related News

Ram Gopal Varma

ఇది అల్లా, జీసెస్ మధ్య ఫైట్.. పోరాటంలో ఎవరు గెలిస్తే ఆ మతంలోకి మారతా.. అమెరికా-ఇరాన్ యుద్ధంపై ఆర్జీవీ సంచలన ట్వీట్

Ram Gopal Varma controversy  మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ప్రపంచ దేశాలన్నీ యుద్ధ భయంతో వణికిపోతుంటే, వర్మ మాత్రం ఈ భయానక అంశాన్ని ఒక ‘దైవిక పోరాటం’గా అభివర్ణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ ఘర్షణను ఆయన కేవలం దేశాల మధ్య యుద్ధంగా కాకుండా, “జీసస్ – అల్లా మధ్య జరుగుతున

    Latest News

    • అమెరికా కంట్లో నలుసుగా మారిన ఐఆర్‌జీసీ కొత్త క‌మాండ‌ర్‌?!

    • ఇంధ‌న స‌ర‌ఫ‌రాపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌!

    • మధ్యప్రాచ్యంలో టెన్ష‌న్‌.. ఆకాశాన్నంటుతున్న విమాన ధరలు!

    • ఐపీఎల్ 2026 కోసం రెడీ అవుతున్న‌ రోహిత్ శర్మ.. నెట్ ప్రాక్టీస్ వీడియో వైరల్!

    • RBI Jobs : RBI లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఒక్కరోజే ఛాన్స్

    Trending News

      • ఫైనల్‌లో భారత్ vs న్యూజిలాండ్.. ఐసీసీ కీల‌క ట్వీట్‌!

      • టీ20 ప్రపంచకప్ ఫైనల్.. న్యూజిలాండ్‌పై భార‌త్‌దే పైచేయి?!

      • ఏ కారు కొంటే మంచిది?!

      • ఇరాన్‌కు సాయం చేస్తున్న ర‌ష్యా?!

      • మార్చి 31లోపు ఈ ప‌నులు పూర్తి చేయాల్సిందే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd