HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Release Date Clash Between Pushpa2 And Saripodhaa Sanivaaram

Pushpa2 vs Saripodhaa Sanivaaram: బన్నీ పుష్ప2 vs నాని సరిపోదా శనివారం

నేచురల్ స్టార్ నాని వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నారు. మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా విభిన్న కథలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం చిత్రంలో నటిస్తున్నాడు.

  • By Praveen Aluthuru Published Date - 11:15 PM, Thu - 1 February 24
  • daily-hunt
Pushpa2 Saripodha Sanivaram
Pushpa2 Saripodha Sanivaram

Pushpa2 vs Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నారు. మాస్, క్లాస్ అన్న తేడా లేకుండా విభిన్న కథలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం చిత్రంలో నటిస్తున్నాడు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం విడుదల తేదీ అల్లు అర్జున్ పుష్ప2 తో ముడిపడి ఉంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో పుష్ప2 రూపుదిద్దుకుంటుంది. పుష్ప సినిమా సంచలనం అనుకుంటే.. అంతకు మించి అనేలా.. ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసేలా.. పుష్ప 2 ని రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణపరంగా మంచి క్వాలిటీతో నిర్మిస్తున్నారు. ఈ సినిమా గత సంవత్సరం డిసెంబర్ లో రిలీజ్ కావాలి కానీ.. వాయిదా పడింది. ఆ తర్వాత సంక్రాంతికి వస్తుంది అనుకుంటే.. ఆగష్టు 15న విడుదల అని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇటీవల పుష్ప 2 ఆగష్టు 15న రావడం పక్కా అంటూ అనౌన్స్ చేశారు. ఇప్పుడు నేచురల్ స్టార్ నటిస్తోన్న మూవీ సరిపోదా శనివారం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాను పుష్ప 2 పోస్ట్ పోన్ అయితే.. ఆగష్టు 15న విడుదల చేయాలి అనుకుంటున్నారట. దీనిని బట్టి పుష్ప 2 రిలీజ్ పై నాని అండ్ టీమ్ కి డౌట్ ఉందనే విషయం అర్థమౌతుంది. ఇండస్ట్రీలో ఇది ఆసక్తిగా మారింది.

దీంతో పుష్ప 2 వాయిదా అనేది మరోసారి తెర పైకి వచ్చింది. మేకర్స్ పుష్ప 2 రావడం పక్కా అని ప్రకటించినా వాయిదా పడడం ఖాయమని ఇండస్ట్రీ జనాలే ప్రచారం చేస్తుండడం హాట్ టాపిక్ అయ్యింది. బన్నీ మాత్రం ఇప్పటికే బాగా ఆలస్యం అయ్యింది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా పడడానికి వీల్లేదు. ఆగష్టు 15న పుష్ప 2 రిలీజ్ కావాల్సిందే అని గట్టిగా డైరెక్టర్ సుకుమార్, నిర్మాత మైత్రీ సంస్థకు చెప్పేశాడట. అందుకనే మేకర్స్ ఆగష్టు 15న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. మరి.. ప్రకటించినట్టుగా ఆగష్టు 15న వస్తుందో..? వాయిదా పడనుందో చూడాలి.

Also Read: Tollywood Drug Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు కథ సమాప్తం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • august 15
  • hero nani
  • Pushpa 2
  • release date
  • Saripoda Sanivaram

Related News

Og Pushpa 2

Boxoffice : అల్లు అర్జున్ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయినా పవన్

Boxoffice : అభిమానులు ఆశించినట్టుగా పుష్ప-2 రికార్డును మాత్రం ఇది అధిగమించలేదు. అల్లు అర్జున్ నటించిన ఆ చిత్రం తొలి రోజే రూ. 294 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమా చరిత్రలో అగ్రస్థానంలో నిలిచింది.

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd