Ranveer Singh Nude Photo: అంతా తూచ్…ఆ ఫోటో నాది కాదు..ఎవరో మార్ఫింగ్ చేశారు.!!
ఓ అమెరికన్ మ్యాగజైన్ కోసం న్యూడ్ ఫోటోషూట్ చేసిన రణ్వీర్ సింగ్ కు ఎదురైన కష్టాలు తక్కువేమీ కావు.
- By hashtagu Published Date - 11:01 AM, Thu - 15 September 22
ఓ అమెరికన్ మ్యాగజైన్ కోసం న్యూడ్ ఫోటోషూట్ చేసిన రణ్వీర్ సింగ్ కు ఎదురైన కష్టాలు తక్కువేమీ కావు. ఈ మధ్యే ముంబైలోని చెంబూర్‌లో రణ్వీర్ సింగ్‌పై అసభ్యకరమైన ప్రచారం, ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు FIRకూడా నమోదైంది. ఈ కేసులో ముంబై పోలీసులకు రణవీర్ తన వాంగ్మూలం ఇచ్చాడు.
తన ఫొటోను మార్ఫింగ్ చేసినట్లు రణ్ వీర్ పోలీసులకు తెలిపాడు. ఆగస్టు 29 న ముంబై పోలీసులకు రణవీర్ సింగ్ ఫొటోపై ఫిర్యాదు అందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రణవీర్ ను విచారణకు పిలిచారు. తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో షేర్ చేసిన 7 ఫొటోలలో ఈ ఫొటోలేదని రణవీర్ పోలీసులకు వెల్లడించారు. ఈ ఫొటోను మార్ఫింగ్ చేశారన్నారు. రణవీర్ సింగ్ ఫోటోషూట్ కు సంబంధించిన అన్ని ఫోటోలు పోలీసులకు అందజేశారు.
Nude photoshoot controversy | Mumbai Police recorded the statement of actor Ranveer Singh in the nude photoshoot case on Aug 29. As per information accessed now, the actor in his statement has claimed that someone has tampered with and morphed one of the photos of the actor. https://t.co/7rtuPiL9Mh
— ANI (@ANI) September 15, 2022
Related News
Pandya Stepbrother: హార్దిక్ పాండ్యా సోదరుడు అరెస్ట్.. కారణమిదే..!
క్రికెటర్ హార్దిక్ పాండ్యా, అతని సోదరుడు కృనాల్ పాండ్యాను మోసం చేశాడనే ఆరోపణలపై అతని మరో సోదరుడిని (సవతి తల్లి) బుధవారం పోలీసులు అరెస్ట్ (Pandya Stepbrother) చేశారు.