HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ram Pothineni Puri Jagannadh Double Ismart Movie Teaser Released

Double Ismart Teaser : ‘డబల్ ఇస్మార్ట్’ టీజర్ వచ్చేసింది.. మీరు చూశారా..?

పూరి జగన్నాధ్, రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కుతున్న ‘డబల్ ఇస్మార్ట్’ టీజర్ వచ్చేసింది.. మీరు చూశారా..?

  • Author : News Desk Date : 15-05-2024 - 10:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ram Pothineni Puri Jagannadh Double Ismart Movie Teaser Released
Ram Pothineni Puri Jagannadh Double Ismart Movie Teaser Released

Double Ismart Teaser : పూరి జగన్నాధ్, రామ్ పోతినేని కాంబోలో గతంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ మూవీతో సూపర్ హిట్ అందుకున్న వీరిద్దరూ.. ఆ తరువాత వరుస ప్లాప్స్ చూస్తూ వస్తున్నారు. దీంతో ఒక మంచి కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు మరోసారి చేతులు కలిపి.. ఆ సూపర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ ని తీసుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. డబల్ బ్లాక్ బస్టర్ అందుకునేందుకు ‘డబుల్ ఇస్మార్ట్’ అంటూ టైటిల్ ని పెట్టి షూటింగ్ స్టార్ట్ చేసారు.

కాగా నేడు మే 15న రామ్ పుట్టినరోజు కావడంతో మూవీ నుంచి టీజర్ ని రిలీజ్ చేస్తూ బర్త్ డే గిఫ్ట్ ని ఇచ్చారు. సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తుంటే.. కావ్య టాపర్ హీరోయిన్ గా కనిపించనున్నారు. టీజర్ ని పూర్తి మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కట్ చేసారు. పూరి మార్క్ డైలాగ్స్ ని రామ్ తెలంగాణ యాసలో చెప్పి ఆడియన్స్ ని మరోసారి ఆకట్టుకున్నారు. టీజర్ అయితే ఆకట్టుకునేలా ఉంది.

పూరీజగన్నాధ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం గత ఏడాది కాలంగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. బడ్జెట్ ప్రాబ్లెమ్స్ వల్ల షూటింగ్ లేట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఈ టీజర్ లో కూడా మూవీ రిలీజ్ డేట్ ని వెయ్యలేదు. షూటింగ్ మొత్తం పూర్తి అయిన తరువాతే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారట.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Double iSmart
  • Double Ismart Teaser
  • puri jagannadh
  • Ram Pothineni

Related News

Hero Ram Wedding

Ram : సొంతంగా కథ రాసుకున్న హీరో రామ్..మరి ఏ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడో ?

రామ్ పోతినేని కేవలం డ్యాన్స్, నటనకే పరిమితం కాకుండా క్రియేటివ్ వైపు కూడా అడుగులు వేస్తున్నారు. ఇటీవలే ఆయన నటించిన 'ఆంధ్రా కింగ్ తాలూకా' (Andhra King Thaluka) చిత్రంలో ఒక పాటను రాసి తనలోని కలం బలాన్ని నిరూపించుకున్నారు

  • Hero Ram Wedding

    Hero Ram Wedding : పెళ్లిపై నోరువిప్పిన హీరో రామ్

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd