News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Cinema News
  • ⁄Ram Charan Tells Wife Upasana Konidela That Holiday Is On His Mind But Has To Wait Due To Rc 15 Shoot

Ram Charan: ఆ కోరిక నాకూ ఉంది.. ఉపాసనా వెయిట్ చెయ్ : రాంచరణ్

హీరో రాంచరణ్ ఎంత బిజీగా ఉన్నా.. కాస్త విరామం దొరకగానే సతీమణి ఉపాసనతో కలిసి వెకేషన్స్‏కు వెళ్తుంటారు.

  • By Hashtag U Published Date - 07:22 PM, Fri - 6 May 22
Ram Charan: ఆ కోరిక నాకూ ఉంది.. ఉపాసనా వెయిట్ చెయ్ : రాంచరణ్

హీరో రాంచరణ్ ఎంత బిజీగా ఉన్నా.. కాస్త విరామం దొరకగానే సతీమణి ఉపాసనతో కలిసి వెకేషన్స్‏కు వెళ్తుంటారు. ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల దాదాపు మూడు సంవత్సరాల పాటు రాం చరణ్, ఉపాసన దంపతులు వెకేషన్స్ కు దూరంగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ విడుదలకు ముందు వీరిద్దరు కలిసి ఫిన్లాండ్ టూర్ కు వెళ్ళొచ్చారు. ఇటీవల ఉపాసన కొణిదెల తమ ఫిన్లాండ్ వెకేషన్ ఫోటోను షేర్ చేస్తూ.. మండుటెండల్లో మళ్లీ ఎక్కడికైనా చల్లని ప్రదేశానికి చెక్కే యాలని ఉందని ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెలిపింది. ఆమె పోస్ట్ కు చరణ్ స్పందిస్తూ.. ” నా మనసులో కూడా హాలీడేకు వెళ్లాలని ఉంది.. కాకపోతే ‘ఆర్సీ 15’ మూవీ షూట్ విశాఖలో జరుగుతున్న కారణంగా మనం ఇంకొంత సమయం వేచి ఉండాల్సిందే” అంటూ పాత వెకేషన్ ఫోటోస్ షేర్ చేశారు చరణ్. ఇన్ స్టాగ్రామ్ లో తన పోస్టుకు ఉపాసనను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం చరణ్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

బిజీ బిజీ..

ప్రస్తుతం చెర్రీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 మూవీ షూటింగ్‏లో పాల్గొంటున్నాడు. ఇందులో చరణ్.. ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని టాక్. చరణ్ 15వ చిత్రం ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. దాదాపు ఓ వారం పాటు ఈ షెడ్యూల్ ఉండనుంది. వైజాగ్ షెడ్యూల్ ముగిసిన వెంటనే చరణ్ కొంత గ్యాప్ తీసుకోనున్నట్లు సమాచారం.

 

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)

 

 

View this post on Instagram

 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

Tags  

  • acharya
  • ramcharan
  • ramcharan holiday
  • RC15
  • rrr
  • upasana

Related News

Rajamouli Curse: టాలీవుడ్ హీరోలకు ‘రాజమౌళి’ శాపం!

Rajamouli Curse: టాలీవుడ్ హీరోలకు ‘రాజమౌళి’ శాపం!

SS రాజమౌళి భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని అత్యుత్తమ దర్శకుల్లో ఒకరు. RRR బ్లాక్‌బస్టర్ విజయంతో మరోసారి సత్తా చాటాడాయన.

  • Megastar: ఆచార్యకు ‘రాజమౌళి’ గండం.. ఆ సెంటిమెంట్ కంటిన్యూ!

    Megastar: ఆచార్యకు ‘రాజమౌళి’ గండం.. ఆ సెంటిమెంట్ కంటిన్యూ!

  • RGV: బాలీవుడ్ స్టార్స్ కు అంత సీన్ లేదు-ఆర్జీవీ

    RGV: బాలీవుడ్ స్టార్స్ కు అంత సీన్ లేదు-ఆర్జీవీ

  • Acharya Movie Review: ప్రేక్షకులకు గుణపాఠం!

    Acharya Movie Review: ప్రేక్షకులకు గుణపాఠం!

  • Acharya: ‘ఆచార్య’ సెన్సార్ టాక్ వచ్చేసింది… రన్ టైమ్ ఎంతంటే..!

    Acharya: ‘ఆచార్య’ సెన్సార్ టాక్ వచ్చేసింది… రన్ టైమ్ ఎంతంటే..!

Latest News

  • YCP Rajyasabha : వైసీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులు ఖ‌రారు

  • Arshdeep: ధోనీ, హార్దిక్ పాండ్యలాంటి వాళ్ళనూ సైలెన్స్ చేయించే బౌలర్ అతడు :ఇర్ఫాన్ పఠాన్

  • Davos Challenge : సోద‌రుల‌కు `దావోస్` ఛాలెంజ్‌!

  • The Kashmir Files: అక్కడ హిట్.. ఇక్కడ ఫట్!

  • IPS Transfers : జ‌గ‌న్ మార్క్ పోలీస్ బ‌దిలీలు

Trending

    • Googled questions on Sex: గూగుల్ లో శృంగారం గురించి పబ్లిక్ ఎక్కువగా వెతికే టాపిక్స్ ఇవే…

    • Love From Cannes: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా సందడి…నెట్టింట్లో వీడియో వైరల్..!!

    • Putin Health: రష్యాలో తీవ్ర కలకలం, పుతిన్ ఆరోగ్య పరిస్థితి విషమం.!!

    • Menstual Leave: ఇకపై ఆ దేశంలో మహిళలకు నెలకు మూడు రోజుల పీరియడ్ లీవ్…

    • Bajrang Dal Weapons: కర్నాటకలో మరో వివాదం…ఎయిర్ గన్స్ తో బజరంగ్ దళ్ కార్యకర్తలకు ట్రైనింగ్..!!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: