HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Rajput Request Rishab For A Role In Kantara Chapter 1

Payal Rajput : నన్ను ట్రై చేయండి అంటూ ఓపెన్ గా ట్వీట్ చేసిన పాయల్..

  • By Sudheer Published Date - 02:28 PM, Tue - 12 December 23
  • daily-hunt
Payal
Payal

పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) చేసిన ట్వీట్ ఫై సోషల్ మీడియా లో రకరకాలుగా కామెంట్స్ వేస్తున్నారు. RX100 మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైనా ఈ బ్యూటీ ..ఫస్ట్ మూవీ తోనే యూత్ కు కిక్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత వరుస ఛాన్సులు అమ్మడి తలుపు తట్టినప్పటికీ పెద్దగా ఉపయోగపడలేదు. సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలకు జోడిగా నటిస్తూ వస్తున్న ఈ భామ..తాజాగా మంగళవారం తో మరోసారి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఛాన్సుల కోసం ఎదురుచుస్తున్న ఈమె..కాంతారా ఛాన్స్ కావాలంటూ ఓపెన్ గా ట్వీట్ చేసింది.

రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన కాంతారా (Kantharaa) మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. కన్నడ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఆ తర్వాత తెలుగు లోను విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించడమే కాదు బాక్స్ ఆఫీస్ వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా తో రిషబ్ శెట్టి కి భారీ లాభాలే కాదు మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం కాంతారా 2 (Kantharaa 2)ను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు రిషబ్ శెట్టి. ఈ క్రమంలో పార్ట్ లో మరికొన్ని పాత్రల కోసం ఆడిషన్స్‌ ఓపెన్ చేశారు మేకర్స్. మగవారు 30 నుండి 60 సంవత్సరాల వరకు, ఆడవారు 18 నుండి 60 సంవత్సరాల వరకు ఈ ఆడిషన్స్‌కి రావచ్చు… kantara.film అనే సైట్‌లో ప్రొఫైల్స్‌ను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని అనౌన్స్ చేశారు. ఇక ఆడిషన్ కాల్ చూసిన తర్వాత హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్‌… ఆడిషన్ కోసం ఓపెన్‌గా నన్ను ట్రై చేయండి అని ట్వీట్ చేసింది. I’m interested in being part of this outstanding film. Please consider me for an audition. This message is on my behalf.. అని కాంతార2 ఆడిషన్స్‌కు రిప్లే ఇచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

ఆ తర్వాత ‘@shetty_rishab @hombalefilms… I’ve learned that auditions are being held for Kantara Chapter 1. I am eager to contribute to this esteemed project. My recent film, Magalavaaram, has garnered significant praise for my performance. I would appreciate if you could spare some time to watch the film. Please advise on the audition process for this project. Thanks to all my fans for reposting and pushing my name means a lot ‘ అంటూ రాసుకొచ్చింది. మంగళవారం సినిమాలో నా నటనకు ప్రశంసలు వచ్చాయి. అది చూసిన తర్వాతైనా కాంతార 2లో ఛాన్స్ ఇవ్వాలని చెప్పుకొచ్చింది. మరి పాయల్ ను కాంతారా టీమ్ వాడుకుంటారో లేదో చూడాలి.

Read Also : Sesh & Shruti: అడవి శేష్ మరో పాన్ ఇండియా, శృతి హాసన్ తో రొమాన్స్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Kantara
  • Mangalavaram
  • payal rajput
  • Rishab

Related News

    Latest News

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd