HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Rajamouli Will Gave Update Of Ssmb29 On Mahesh Babu Birthday

SSMB29 : మహేష్ బర్త్ డేకి రాజమౌళి మూవీ అప్డేట్ రాబోతోందా..?

మహేష్ బాబు బర్త్ డేకి రాజమౌళి మూవీ అప్డేట్ రాబోతోందా..? ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న వార్త ఏంటంటే..?

  • Author : News Desk Date : 18-07-2024 - 10:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
SSMB 29
SSMB 29

SSMB29 : టాలీవుడ్ లో తెరకెక్కబోతున్న బిగ్గెస్ట్ కాంబినేషన్ మూవీ SSMB29. సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకధీరుడు రాజమౌళి సినిమా అనౌన్స్ చేయడంతోనే ఎన్నో అంచనాలు క్రియేట్ అయ్యాయి. కేవలం రీజినల్ సినిమాలతోనే రికార్డులు క్రియేట్ చేసే మహేష్ బాబు, గ్లోబల్ సినిమాలు చేసే రాజమౌళితో జత కడుతున్నాడంటే.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలవ్వడానికి ముహూర్తం ఫిక్స్ అయ్యినట్లే. దీంతో మహేష్ అభిమానులతో పాటు టాలీవుడ్ ఆడియన్స్ సైతం.. ఎప్పుడెప్పుడు ఈ సినిమా స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ మూవీని ఇప్పటివరకు లాంచ్ చేయలేదు. కనీసం ప్రొడ్యూసర్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ని కూడా ఇవ్వలేదు. ఫిలిం వర్గాల్లో మాత్రం.. ఇదిగో అనౌన్స్‌మెంట్, అదిగో అనౌన్స్‌మెంట్ అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా వచ్చే నెలలో మహేష్ బాబు పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి పుట్టినరోజుకి మహేష్ సినిమాల నుంచి ఏదొక చిన్న అప్డేట్ అయినా వస్తుంది. దీంతో SSMB29 నుంచి కూడా అప్డేట్ వస్తుందేమో అని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు. అయితే ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న వార్త ఏంటంటే.. నో అప్డేట్.

అవును, ఆగష్టు 9న SSMB29 నుంచి ఎటువంటి బర్త్ డే గిఫ్ట్ లేదని సమాచారం. రాజమౌళి పర్ఫెక్షన్ గురించి అందరికి తెలిసిందే. అన్ని పక్కాగా సమకూర్చుకున్న తరువాతే.. ఆడియన్స్ కి తెలియజేస్తారు. ఈక్రమంలోనే మహేష్ మూవీ విషయంలో కూడా ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. దర్శకుడు మరియు హీరో ప్రీ విజువలైజేషన్ పై పని చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. మరి ఈ చిత్రాన్ని ఎప్పుడు లాంచ్ చేసి, ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తారో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • mahesh babu
  • rajamouli
  • SSMB29

Related News

Rajamoli Korika

Rajamouli : రాజమౌళి కోరిక అదేనట !!

కేవలం యాక్షన్ సన్నివేశాలకే ప్రాధాన్యత ఇవ్వకుండా, భారతీయ మూలాలున్న బలమైన భావోద్వేగాలను ప్రపంచానికి చూపిస్తే అంతర్జాతీయ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని రాజమౌళి నమ్ముతున్నారు

  • Prakash Raj Varanasi

    Vaaranasi : ‘వారణాసి’లో ప్రకాష్ రాజ్ పాత్ర ఇదే !!

Latest News

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

  • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

  • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

  • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

  • AI Summit Delhi 2026: ఏఐ సమ్మిట్ కు సీఎం చంద్రబాబు

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd