HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Cinema
  • >Prathinidhi 2 Release On May 10

Prathinidhi 2 : ఎన్నికల పోలింగ్ కు 2 రోజుల ముందు ప్రతినిధి 2 దింపుతున్న ‘మూర్తి’..

ఏప్రిల్ 25 న ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని అనుకున్నారు కానీ సరిగ్గా విడుదలకు రెండు రోజుల ముందు రిలీజ్ వాయిదా వేసి షాక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మే 10 న ఈ చిత్రాన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు.

  • By Sudheer Published Date - 07:54 PM, Sat - 4 May 24
  • daily-hunt
Prathinidi2 May 10
Prathinidi2 May 10

ఏపీలో ఎన్నికల హోరు ఏ రేంజ్ లో ఉందో చెప్పాల్సిన పనిలేదు.ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార – కూటమి పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తూ..ఒకరిపై ఒకరు విమర్శలు , ఆరోపణలు, సవాళ్లు విసురుకుంటూ ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నారు. ఈ క్రమంలో టీవీ 5 మూర్తి..ప్రతినిధి 2 థియేటర్స్ లోకి దింపబోతుంది.

We’re now on WhatsApp. Click to Join.

నారా రోహిత్ (Nara Rohit) నటిస్తున్న తాజా చిత్రం ప్రతినిధి 2 (Prathinidhi 2 ) . టీవీ-5 సీనియర్‌ జర్నలిస్ట్‌ మూర్తి (TV5 Murthy) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండడం విశేషం. ఈ మూవీ ని వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కుమార్‌ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, కొండకళ్ల రాజేందర్‌ రెడ్డి నిర్మించగా.. మహతి స్వర సాగర్ ఈ మూవీకి సంగీతం అందించాడు. సిరి లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేదేహర్, తనికెళ్ళ భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ గోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఫై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా తాలూకా ట్రైలర్స్ , టీజర్స్ ఇలా ప్రతిదీ సినిమా ఫై ఆసక్తి నింపాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అంత ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 25 న ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని అనుకున్నారు కానీ సరిగ్గా విడుదలకు రెండు రోజుల ముందు రిలీజ్ వాయిదా వేసి షాక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మే 10 న ఈ చిత్రాన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. రాష్ట్రంలో పోలింగ్ కు రెండు రోజుల ముందు ప్రతినిధి 2 దింపబోతున్నారు. ఈ చిత్రం మొత్తం అధికార పార్టీ వైసీపీ కి వ్యతిరేకంగా ఉందని ఇప్పటికే చాలామంది అంటున్నారు. ఈ క్రమంలో పోలింగ్ కు ముందు రిలీజ్ చేస్తుండడం తో ఇంకాస్త ఆసక్తి పెరుగుతుంది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Read Also : Sharmila : అద్దంలో చూసుకుంటే జగన్‌కు చంద్రబాబు ముఖమే కనబడుతోందా?: షర్మిల


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Murthi
  • Nara Rohit
  • Prathinidhi 2
  • prathinidhi 2 New release date

Related News

    Latest News

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

    • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

    Trending News

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd