Pooja Hegde Vacation: బ్యాంకాక్ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న బుట్టబొమ్మ
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజహేగ్డే.. వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది.
- By Balu J Published Date - 02:38 PM, Tue - 12 July 22
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజహెగ్డే.. వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. ఈ బ్యూటీకి ఏమాత్రం సమయం దొరికిన వెకేషన్ వెళ్తూ.. మస్తుగా ఎంజాయ్ చేస్తుంటోంది. పక్రుతితో గడుపుతూ.. స్విమ్మింగ్ పూల్ సేదతీరుతూ సరదాగా గడుపుతోంది. ఇప్పటికే మల్దీవ్ బీచ్ లో బికినీ తో సెగలు రేపిన పూజా మరోసారి హాట్ హాట్ ఫొటలతో సెగలు రేపుతోంది. పూజా హెగ్డే ప్రస్తుతం థాయ్లాండ్, బ్యాంకాక్ టూరుకెళ్లింది. ఇటీవల తన వెకేషన్ కు సంబంధించిన ఎయిర్ పోర్ట్ లో దిగిన ఫొటోను ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫ్లైట్ ఎక్కే ముందు మిలియన్ డాలర్ల నవ్వులు పూయిచింది. “1 నెల 3 ఖండాలు. 4 నగరాలు. వెళ్దాం.” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. తాజాగా థాయ్ లాండ్ బీచ్ లో బికినీతో సేద తీరుతున్న పూజా టై టు ఎస్కేప్ అంటూ తన వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
Related News
Eesha Rebba : ఎన్టీఆర్ సినిమా హీరోయిన్ అని ఒప్పించి సైడ్ క్యారెక్టర్ ఇచ్చారు.. ఇక్కడ ఎవరు లేరు కాబట్టే..!
Eesha Rebba స్టార్ హీరో సినిమాల్లో కొందరు హీరోయిన్స్ కు అనుకోని ఇబ్బందులు కలుగుతాయి. సినిమాలో సెకండ్ హీరోయిన్ అని చెప్పి తీరా సినిమా రిలీజ్ అయ్యాక