HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ponniyin Selvan Movie 4 Days Worldwide Box Office Collections

పొన్నియన్ సెల్వన్ 5 రోజుల కలెక్షన్స్.. మొత్తం ఎంత వచ్చాయంటే?

దర్శకుడు మణిరత్నం తాజాగా దర్శకత్వం వహించిన సినిమా పొన్నియన్ సెల్వన్. కల్కి కృష్ణమూర్తి రచించిన

  • Author : Anshu Date : 05-10-2022 - 2:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ponniyin Selvan
Ponniyin Selvan

దర్శకుడు మణిరత్నం తాజాగా దర్శకత్వం వహించిన సినిమా పొన్నియన్ సెల్వన్. కల్కి కృష్ణమూర్తి రచించిన
పొన్నియన్ సెల్వన్ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఇటీవలే సెప్టెంబర్ 30న విడుదలైన ఈ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ ల వర్షం కురిపిస్తూ ఉండడంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్ లకు చేరుకుంటున్నారు.

కాగా సినిమాలో చియాన విక్రమ్, ఐశ్వర్య రాయ్, త్రిష,కార్తీ, జయం రవి తదితరులు కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను మణిరత్నం శుభకరం అల్లి రాజయ్య సంయుక్తంగా నిర్మించారు. ఇకపోతే పొన్నియన్ సెల్వన్ సినిమా 4 రోజుల్లో ఎంత వసూలు చేసిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇకపోతే ఈ సినిమాకు తమిళంలో రూ.65 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.10 కోట్ల బిజినెస్ అయినట్టు తెలుస్తోంది.

రెస్టాఫ్ ఇండియాలో 20 కోట్లు, ఓవర్సీస్ లో 35 కోట్ల బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 130 కోట్ల వరకు బిజినెస్ జరిగినటువంటి సమాచారం. నాలుగు రోజులలో ఏపీ తెలంగాణలో ఈ సినిమా సత్తాను చాటింది.నాలుగు రోజులకు ‘పొన్నియన్ సెల్వన్’ ఏపీ, తెలంగాణలో సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 4.39 కోట్లు, సీడెడ్‌లో రూ. 76 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 63 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 51 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 41 లక్షలు, గుంటూరులో రూ. 48 లక్షలు, కృష్ణాలో రూ. 47 లక్షలు, నెల్లూరులో రూ. 34 లక్షలతో.. రూ. 7.99 కోట్లు షేర్, రూ. 15 కోట్లు గ్రాస్ వసూలు అయింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Box Office Collection
  • Director Maniratnam
  • Kollywood
  • ponniyin selvan

Related News

Trisha is a parasite... Suchitra makes sensational allegations.

Singer Suchitra: త్రిష ఓ పరాన్నజీవి… సుచిత్ర సంచలన ఆరోపణలు..

తమిళనాడులో సినీ నటి త్రిష ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో ఉన్నారు. సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత త్రిష గురించి చర్చ మరింత పెరిగింది. పాలిటిక్స్ లో ఆమె కీలకపాత్ర పోషించే అవకాశం ఉందనేది పలువురి అభిప్రాయం. విజయ్, త్రిష వ్యక్తిగతంగా చాలా సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. మరోవైపు, త్రిషపై గాయని సుచిత్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రస్తుతం తన కుటు

  • Trisha Krishnan

    Trisha: ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు.. త్రిష పోస్ట్ వైరల్..!

  • Legendary producer R. B. Choudary has passed away

    Rb Choudary: టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ సూపర్‌గుడ్‌ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం

Latest News

  • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

  • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

  • Gold: ప్రధాని మోదీ ప్రకటనతో కుప్పకూలిన గోల్డ్ స్టాక్స్

  • Tanikella Bharani: మోదీపై తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్

  • Tamil Nadu Politics: విజయ్ కేబినెట్‌ మంత్రి జేబులో జయలలిత ఫోటో

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd