HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pawan Kalyan Is Happy With Bheemla Nayak Final Output

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ ను చూసిన ‘పవర్ స్టార్’..!!

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా 'భీమ్లా నాయక్'. 'వకీల్ సాబ్' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు సైతం ఆకాశాన్నంటాయి.

  • Author : Hashtag U Date : 02-02-2022 - 8:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా ‘భీమ్లా నాయక్’. ‘వకీల్ సాబ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు సైతం ఆకాశాన్నంటాయి. ముందుగా అనుకున్న ప్రకారం జనవరి 12న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాల కారణంగా… ఫిబ్రవరి 25కి వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం చూస్తున్నాం. అయితే తాజాగా ‘భీమ్లా నాయక్’ విడుదలకు సంబంధించిన డేట్స్ మేకర్స్ అనౌన్స్ చేశారు. కుదిరితే…
ఫిబ్రవరి 25న, కుదరకపోతే ఏప్రిల్ 1న విడుదల చేసేందుకు చిత్ర నిర్మాత నాగవంశీ ప్లాన్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా పెద్ద ఎత్తున, అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రెడీ అయిన ‘భీమ్లా నాయక్’ మూవీ ఫస్ట్ కాపీని హీరో పవన్ చూశారు. ప్రసాద్ లాబ్ లో మంగళవారం ఆయన ‘భీమ్లా నాయక్’ ఫైనల్ అవుట్ పుట్ ను చూసి పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. మరోవైపు సినిమాకి సంబంధించిన మిక్సింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయి. సిజి వర్క్ కూడా కంప్లీట్ అయింది. కరోనా పరిస్థితులు తగ్గుముఖం పడితే…

ఈ నెల 25న సినిమాను విడుదల చేస్తారు. లేదంటే… ఏప్రిల్ 1 న విడుదల చేస్తామని రెండు రిలీజ్ డేట్స్ ను మేకర్స్ లాక్ చేసి పెట్టారు. ‘భీమ్లా నాయక్’ కు పవన్ బెస్ట్ ఫ్రెండ్ త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా… మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. థమన్ అందించిన పాటలు ఇప్పటికే వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ‘భీమ్లా నాయక్’ లో పవన్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఫస్ట్ టైమ్ రానా దగ్గుబాటి ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియోమ్’ కి రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bheemla Nayak
  • first print
  • Pawan Kalyan
  • release date

Related News

Pawan Utad Promotion

ప్రమోషన్ కు పవన్ వస్తున్నాడు..ఇక ఉస్తాద్ కు తిరుగులేదు !!

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి తరుణంలో సినిమా షూటింగ్‌లకే డేట్లు ఇవ్వడం కష్టమనుకుంటున్న తరుణంలో, ప్రమోషన్ల కోసం ఆయన ప్రత్యేకంగా సమయం కేటాయించడం విశేషం

    Latest News

    • BJP : బీజేపీ చేతికి బిహార్ పగ్గాలు!

    • Iran-Israel War : మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్

    • ఇంగ్లండ్‌తో సెమీఫైన పై గంభీర్-సూర్య మైండ్ గేమ్..

    • Gold Price : దిగొస్తున్న పసిడి.. 4 రోజుల్లో రూ. 10 వేలు తగ్గిన బంగారం ధర

    • Holi : అక్కడ హోలీ పండగంటే..ఆ గ్రామంలో రక్తం ప్రవహించాల్సిందే !!

    Trending News

      • కొత్త సుప్రీం లీడర్ ఇత‌నే.. ఆయ‌న ఆస్తి విలువ ఎంతో తెలుసా?!

      • ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి తుది వీడ్కోలు.. ఖ‌న‌నం ఎక్క‌డంటే?

      • రెండు వేల రూపాయ‌ల నోట్లు ఇంకా ఎందుకు బయట ఉన్నాయి?

      • రేపే భార‌త్‌- ఇంగ్లాండ్ సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌.. ఈ ఆట‌గాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

      • ఇరాన్‌ లో ఓ వైపు యుద్ధం, మరోవైపు భూకంపం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd