HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pawan Gave Me Money The Director Who Told The Truth

Pawan Kalyan : పవన్ నాకు డబ్బులిచ్చాడు..అసలు నిజం చెప్పిన డైరెక్టర్

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో ట్రావెల్ చేసిన అన్ని రోజులు పారితోషికం కూడా చెల్లించారని, ఇంకా పవన్‌తో ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయని, పవన్ మరో నిర్మాత ద్వారా సినిమా చేద్దామని సందేశం పంపించిన విషయాన్ని వెల్లడించాడు

  • By Sudheer Published Date - 08:11 PM, Thu - 17 April 25
  • daily-hunt
Pawan Sampth
Pawan Sampth

ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఓ ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తన అనుబంధాన్ని వివరిస్తూ ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. “ఏమైంది ఈవేళ” వంటి చిన్న చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించిన సంపత్, తన రెండో సినిమా “రచ్చ” ద్వారా రామ్ చరణ్‌తో కలిసి పెద్ద హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం వచ్చినా, అనేక కారణాల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని చెప్పి పవన్ మీద విమర్శలు చేసినవారికి సంపత్ నంది ఈ ఇంటర్వ్యూలో స్పష్టమైన సమాధానం ఇచ్చారు.

Tirumala Gaushala: తిరుప‌తి గోశాల వివాదం ఏమిటీ? వైసీపీ టీటీడీని ఎందుకు టార్గెట్ చేసింది!

మొదటగా పవన్ కళ్యాణ్‌కి “బెంగాల్ టైగర్” కథ వినిపించాడట. ఆ కథ పవన్‌కు నచ్చినప్పటికీ, మరొక కథ చేయాలని సూచించారట. ఆ కొత్త కథపై సంపత్ ఏడాదిన్నర పాటు పని చేశాడట. అయితే ఇద్దరి ఆలోచనలు భిన్నంగా ఉండటంతో, చివరికి ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఇది కామన్ అని, ఒక కథ పనిచేయకపోతే మరొకదాన్ని ట్రై చేయడం సాధారణం అని అభిప్రాయపడ్డారు.

TPCC Protest : కులగణనను అడ్డుకోవడానికే సోనియా, రాహుల్‌లపై అక్రమ కేసులు : భట్టి

పవన్ కళ్యాణ్ తో ట్రావెల్ చేసిన అన్ని రోజులు పారితోషికం కూడా చెల్లించారని, ఇంకా పవన్‌తో ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయని, పవన్ మరో నిర్మాత ద్వారా సినిమా చేద్దామని సందేశం పంపించిన విషయాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం పవన్ బిజీగా ఉన్నారని, కానీ భవిష్యత్తులో ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని అన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • pawan - sampath nandi movie
  • Pawan Kalyan
  • Sampath Nandi

Related News

Pawan Amaravati

Kutami Government : కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుంది – పవన్

Kutami Government : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (Dy.CM) పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం

  • Nirmala Sitharaman, Cm Chan

    Amaravati : అమరావతిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన

  • Director Sampath Nandi Fath

    Sampath Nandi: దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం

Latest News

  • Telangana : ప్రభుత్వ టీచర్లకు వాత పెట్టేందుకు సిద్దమైన విద్యాశాఖ

  • AP CM Chandrababu Naidu : చంద్రబాబుపై అవినీతి కేసులు కొట్టేసిన హైకోర్టు..!

  • Company Lockout : ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ – కేంద్రం

  • Share Market : 100 కొంటే 400 షేర్లు ఫ్రీ ..లక్షకు రూ.3 లక్షలు గోల్డెన్ ఛాన్స్!

  • Chennai Metro Train Stuck : ఆగిన మెట్రో.. టన్నెల్ నుంచి ప్రయాణికులు బయటకు

Trending News

    • Hardik Pandya: టీమిండియాకు గుడ్ న్యూస్‌.. ఫిట్‌గా స్టార్ ప్లేయ‌ర్‌!

    • Raj Nidimoru : సమంత రెండో భర్త రాజ్ నిడిమోరు బ్యాక్‌గ్రౌండ్ తెలుసా!

    • Rent Agreement Rules 2025 : అద్దెకు ఉండేవారిపై కొత్త రూల్స్.. రూ.1 లక్ష ఫైన్..7 ఏళ్ల జైలు?

    • Elon Musk: ఎలాన్ మ‌స్క్ కొడుకుకి భారతీయ శాస్త్రవేత్త పేరు!

    • Samantha Raj Nidimoru : వివాహ బంధంతో ఒక్కటైన సమంత – రాజ్!…ఫోటోలు వైరల్..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd