HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pathan Came To Ott Since When

OTT Movies: ఓటీటీలోకి వచ్చేసిన ‘పఠాన్’.. ఎప్పటి నుంచి అంటే..?

ఫ్లాపులతో అల్లాడుతున్న బాలీవుడ్ కు 'పఠాన్' చిత్రం ఊపిరిపోసింది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణే జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

  • Author : Maheswara Rao Nadella Date : 23-03-2023 - 12:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
OTT
'pathan' Came To Ott.. Since When..

ఫ్లాపులతో అల్లాడుతున్న బాలీవుడ్ కు ‘పఠాన్’ చిత్రం ఊపిరిపోసింది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణే జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఏకంగా రూ. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. హిందీలో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా… ‘బాహుబలి 2’ పేరు మీద ఉన్న రికార్డును ఈ సినిమా బ్రేక్ చేసింది.

ఇప్పుడు ఓటీటీలో (OTT) స్ట్రీమింగ్ అయ్యేందుకు ఈ సినిమా రెడీ అయింది. మార్చి 22) ప్రముఖ ఓటీటీ (OTT) సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమయింది . హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది .. థియేటర్లో సంచలన విజయాన్ని నమోదు చేసిన ‘పఠాన్’… ఓటీటీలో మరెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

Also Read:  XBB Corona: కరోనా కొత్త వేరియంట్ “XBB1.16” ఎంత ప్రమాదకరం? 12 దేశాల్లో వ్యాపిస్తున్న ఈ వైరస్ పై డాక్టర్స్ వార్నింగ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cinema
  • Entertainment
  • movie
  • movies
  • ott
  • pathan
  • release

Related News

    Latest News

    • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

    • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

    • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

    • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

    • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd