Samantha Health Issues: సమంతకు సీరియఎస్ హెల్త్ ఇష్యూ.. ఏం జరిగిందంటే?
భారతదేశంలోని అగ్ర నటీమణులలో ఒకరైన సమంతా రూత్ ప్రభు ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్‌లలో వరుసగా అవకాశాలను దక్కించుకుంది.
- By Balu J Published Date - 02:46 PM, Tue - 20 September 22
భారతదేశంలోని అగ్ర నటీమణులలో ఒకరైన సమంతా రూత్ ప్రభు ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్‌లలో వరుసగా అవకాశాలను దక్కించుకుంది. ‘ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’తో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. యశోద, శాకుంతలం, ఖుషి, ‘సిటాడెల్’ సినిమాలతో బిజీగా ఉంది. ఆమె రాబోయే అన్ని ప్రాజెక్ట్‌ల గురించి ఆమె అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అయితే తాజాగా సామ్‌కి సంబంధించిన ఓ పరిణామం పట్ల సమంత ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమంత తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ఆమె చికిత్స కోసం USA కి వెళ్లింది. సూర్యరశ్మికి గురికావడం వల్ల వచ్చే ‘పాలిమార్ఫస్ లైట్ ఎరప్షన్’ అనే చర్మ వ్యాధితో ఆమె బాధపడుతున్నట్లు సమాచారం. నటి ప్రస్తుతం విరామంలో ఉందని, వైద్యుల సలహా మేరకు బహిరంగంగా కనిపించడం లేదని చెబుతున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో సందడి చేసే సమంత కొద్దిరోజులుగా ట్విట్టర్, ఇన్ స్టాలకు దూరంగా ఉంటోంది. ఈ సమస్య కారణంగానే సమంత సోషల్ డిటాచ్ పాటిస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Related News
Thug Life: కమల్, మణిరత్నం మూవీపై భారీ అంచనాలు.. ‘థగ్ లైఫ్’ రిలీజ్ ఎప్పుడంటే!
Thug Life: లెజెండ్స్ కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో చాలా ఏళ్ల తర్వాత తెరకెక్కుతున్న చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ ప్రాజెక్టుకు విపరీతమైన హైప్ వస్తున్నా కమల్ పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా చాలా ఆలస్యమవుతోంది. షెడ్యూల్ విభేదాల కారణంగా జయం రవి, దుల్కర్ సల్మాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని పలు వార్తలు వచ్చాయి. దుల్కర్ పోషించాల్సిన పాత్రను శింబు చేయనున్నట్లు సమాచారం. ప్రస్త�