Pakka Commercial: పక్కా కమర్శియల్ ఓటీటీలో రిలీజ్ అయ్యేది అప్పుడే!
మారుతి దర్శకత్వంలో టాలీవుడ్ హీరో గోపీచంద్ తాజాగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్.
- By Nakshatra Published Date - 11:00 PM, Sat - 2 July 22
మారుతి దర్శకత్వంలో టాలీవుడ్ హీరో గోపీచంద్ తాజాగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్. ఇందులో గోపీచంద్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. జులై 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ గీత ఆర్ట్స్ తో కలిసి నిర్మించిన తెలిసిందే. కాగా ఈ సినిమా విడుదల అయ్యి కేవలం ఒకరోజు పూర్తి అయ్యింది. అప్పుడే ఈ సినిమా ఓటీటీలో విడుదలగురించి వార్తలు వినిపిస్తున్నాయి.
ఇకపోతే ఈ మధ్యకాలంలో ఓటీటీ సినిమాల రిలీజ్ పై ఒక క్లారిటీ వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో థియేటర్లకు ప్రేక్షకులు ఎక్కువగా రావడం లేదని, సినిమా విడుదల నెల రోజుల్లోపే ఓటిటిలో విడుదల అవుతుండడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం పూర్తిగా మానేశారు. అయితే పక్కా కమర్షియల్ సినిమా విషయంలో కూడా ప్రేక్షకులు అలాగే వస్తుంది అని భావించినప్పటికీ మేకర్స్ పక్క కమర్షియల్ సినిమా ఓటిటిలో విడుదల కావడానికి దాదాపుగా 5 వారాల సమయం పడుతుంది అని తెలిపారట.
విడుదలైన సినిమాకు తప్పకుండా హిట్ టాక్ వచ్చింది అంటే ప్రేక్షకులు కచ్చితంగా సినిమా థియేటర్లకు వస్తారు. కాగా అందుకోసమే పక్క కమర్షియల్ సినిమాను ఐదు వారాల తర్వాతనే ఓటీటీ లో విడుదల చేసే విధంగా డీల్ కుదుర్చుకున్నారట. అయితే కేవలం ఈ సినిమా విషయంలోనే కాకుండా మూవీ మేకర్స్ ఇప్పటినుంచి వచ్చే సినిమాలన్నింటి విషయంలో ఇదే సూత్రమే ఫాలో అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందుకు గల కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే ప్రేక్షకులు ఓటీడీలకే పరిమితం అయిపోతే థియేటర్ లో విడుదలైన కొన్ని సినిమాలు తప్పకుండా నష్టాన్ని చవిచూస్తాయి అన్న ఉద్దేశంతో తీసుకున్నట్టు తెలుస్తోంది.
Tags
Related News
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ “సత్యభామ” సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్
Kajal Aggarwal: క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న “సత్యభామ” సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. మే 17న ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. “సత్యభామ” సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బా�