HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ntr 30 Film Launched Jr Ntr Ss Rajamoul Janhvi Kapoor Pics Viral

NTR 30: ఎన్టీఆర్ 30 షురూ.. జాన్వీ, ఎన్టీఆర్ ఫొటో వైరల్!

నేడు పూజా కార్యక్రమాలతో ఎన్టీఆర్ 30 లాంఛనంగా ప్రారంభం అయ్యింది.

  • Author : Balu J Date : 23-03-2023 - 12:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ntr 30
Ntr 30

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) అభిమానులు ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న క్షణాలు వచ్చాయి. ఆయన కొత్త సినిమా నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, జాన్వీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ జాన్వీని ప్రేమగా పలుకరిస్తూ చేతిలో చేయి వేసి అప్యాయంగా మాట్లాడారు. ఈ క్రేజీ ప్రాజెక్టును దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. దీనితో ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో క్రేజీ హైప్ స్టార్ట్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ మూవీతో నార్త్ ఆడియెన్స్ అటెన్షన్ ని కూడా తారక్ అందుకోగా అక్కడ నుంచి మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో ఒకటిగా ఇది నిలువబోతోంది.

ఈ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ అలాగే తారక్ ముందు సినిమా చేసిన తన జక్కన్న రాజమౌళి నెక్స్ట్ కొరటాల తర్వాత చేయనున్న సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ అలాగే ప్రముఖ నిర్మాత దిల్ రాజు తదితరులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ లాంచ్ లో కొరటాల ఎలాంటి సెన్సిటివ్ అంశాలకు దారి తీయలేదు కానీ సినిమాపై మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడిన మాటలు తారక్ ఫ్యాన్స్ కి మరింత నమ్మకాన్ని కలిగించాయి.

ఈ సినిమా లైన్ కోసం ఇంట్రస్టింగ్ డీటెయిల్స్ ఇస్తూ ఓ రేంజ్ లో ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ ఉంటుంది అని తెలిపారు. ఇక మరో పక్క అయితే ఈ చిత్రం తన కెరీర్ లోనే బెస్ట్ వర్క్ గా నిలుస్తుంది అని అలాగే తాను ఈ సినిమాకి బెస్ట్ టీం తో వర్క్ చేస్తున్నానని కొరటాల తెలిపారు. దీనితో తన స్పీచ్ తో మాత్రం ఇప్పుడు అందరిలో మరింత ఆసక్తి నెలకొంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Janhvi Kapoor
  • koratala siva
  • latest tollywood news
  • NTR30

Related News

Balayya's NBK 112th film launched...

బాలయ్య NBK 112వ చిత్రం ప్రారంభం..

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నూతన చిత్రం (NBK112) గురువారం (జూన్ 25) లాంఛనంగా ప్రారంభం కానుంది. అమరావతిలో నేడు ఉదయం జరగనున్న ఈ పూజా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. రాజధాని ప్రాంతం వెంకటపాలెంలోని వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ వేడుక నిర్

    Latest News

    • NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

    • Cm ChandraBabu: సీఎం చంద్రబాబు రైతులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు..

    • Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

    • Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

    • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd